భోజనం వండడానికి యోగ్యమైన పాత్రలు
వాటిలో
వండితే ఉండే పోషక విలువల నిష్పత్తి.
మట్టికుండలో ..... 100 %
కంచు పాత్రలో ..... 97 %
ఇత్తడి పాత్రలో .... 93 %
🌸 🌸 🌸 🌸 🌸 🌸
అల్యూమినియం , ప్రెషర్ కుక్కర్ లలో
వండిన
ఆహారంలో కేవలం 7 % లేదా 13 % ఉంటాయి. వీటిలో వండటం వల్ల మధుమేహం , కీళ్ళవాతము , అకాల వృద్ధాప్యం , ఉదరవ్యాదులు మొదలగునవి వస్తాయి.
..... శ్రీ రాజీవ్ దీక్షిత్.....💐
Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
No comments:
Post a Comment