మన ఆరోగ్యం ..... మన
చేతుల్లో ( 37 ).
నిద్ర
సరిగా పట్టకపోతే ఏం చేయాలి ?
శరీరంలో వాతం పెరిగితే నిద్ర పట్టక పోవచ్చు. మీరు దేశవాళీ ఆవు నెయ్యిని పడుకునే ముందు రెండు చుక్కలు రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుని పడుకోండి. మంచి నిద్ర పడుతుంది. గురక తగ్గుతుంది , కలలురావు , పిల్లలకు ఇలా చేస్తే మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
No comments:
Post a Comment