Saturday, July 29, 2017

37B.అధిక రక్తపోటు గురించి ...

అధిక రక్తపోటు గురించి .....
     

       రక్తంలో ఆమ్లాలు పెరిగితే రక్తపోటు వస్తుంది. మీరు క్షార పదార్ధమైన మెంతులు , క్యారెట్ , ఇంకా ఆపిల్ , జామపండు , అరటికా , ఇలా రసంలేని పండ్లలో క్షారగుణం వుంటుంది. ఇవి తీసుకోవాలి. ఆకుకూరల్లో పాలకూర , బంగాళదుంప క్షారము కాదు. ఆమ్లముకాదు. ఇది మధ్య స్ధితి కలిగినది. ఇలా క్షారగుణం కలిగిన పదార్ధాలను తీసుకుంటే మీ బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. స్ధూలకాయం తగ్గుతుంది. సొరకాయ లో ఎక్కువ క్షారగుణం ఉన్నది. దీనిని పచ్చిగా కూడా తీసుకోవచ్చును , రసం త్రాగవచ్చును. ఇది చాలా మంచిది

Collected & typed By : Rama Prasad Gaaru

No comments: