ఆస్తమా
గురించి .......
ఆస్తమా , ఇది వాయు ప్రకోపంవల్ల వచ్చేది. దీనికి దాల్చిన చెక్కను తేనెతో కలిపి తీసుకోవాలి. రసం ఉండికూడా క్షారగుణం కలిగిన ఒకే ఒక కాయ కొబ్బరి
కాయ. ఆస్తమా + ఉబ్బసం ఉన్న వారు క్రమం తప్పకుండా పచ్చి కొబ్బరి కాయను తినండి. పచ్చి కొబ్బరిని రోజు 50 గ్రాముల వరకు బాగా నమిలి నమిలి తినాలి. ఇలా తింటే 3 నెలల్లో మీ ఆస్తమా + ఉబ్బసం
తగ్గి పోతాయి.
No comments:
Post a Comment