Saturday, July 29, 2017

**మనము ప్రతి రోజు స్వీకరిస్తున్న విషాలు-GWR**

  మన ఆరోగ్యం .... మన చేతుల్లో.

మనము ప్రతి రోజు స్వీకరిస్తున్న విషాలు.....

1. టూత్ పేస్ట్. ( Tooth paste )..

వాడరాదు..
 ప్రస్తుతం ఎక్కువ పేస్ట్ లు కెమికల్ + ఎముకల పోడితో చేస్తున్నారు. వాటి వల్ల పంటి రోగాలు వస్తున్నాయి.

వాడవలెను..
 ఆయుర్వేద పేస్ట్ లు , పళ్ళ పొడులు , చెట్ల పుల్లలు. ఆరోగ్యకరం.

2. వంటకు వాడే నూనెలు.

వాడరాదు. రిపైండ్ నూనెలు (Refined oils)  కెమికల్స్ తో తయారు చేస్తుండము వలన అన్ని రకాల రోగాలు వస్తున్నాయి.

వాడవలెను.
          శుద్ధమైన నూనె (Non Refined ). ఆరోగ్యకరమైనది.

3. వంటకు వాడే పాత్రలు.

వాడరాదు. ప్రెషర్ కుక్కర్, మైక్రోవోవెన్ , అల్యూమినియం పాత్రలు , ప్లాస్టిక్ వస్తువులు.

వాడవలెను.

      కంచు , రాగి , ఇత్తడి పాత్రలు , మట్టి కుండలు.

4. స్నానపు సబ్బులు ( Toilet Soaps).

వాడరాదు

    ప్రతి సబ్బులో కాస్టిక్ సోడా, హానికరమైన కెమికల్స వాడుతున్నారు.

వాడవలెను.

         సున్ని పిండి , శనిగపిండి , పంచగవ్వల ( ఆవు) తో చేసిన సబ్బులు ఆరోగ్యకరమైనవి.

5. ఉప్పు ( Sea salt).

వాడరాదు...
              Crystal salt , Iodine Salt.

వాడవలెను.

       నల్ల ఉప్పు , సైంధవలవణం ( Rock Salt).

6. మినరల్ వాడర్ (Mineral Water) ...

వాడరాదు.

       Cane Water , Mineral Water లలో బ్లీచింగ్ పౌడర్ + హీనికరమైన కెమికల్స్ వాడుతున్నారు.

వాడవలెను.

      శుద్ధ మైన నీటిని ( కెమికల్స్ తో శుద్ధి చేయనివి ) వాడవలెను


  పై విషాలను మనము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కొంటున్నారు. ఆలోచించి ఆచరించి ఆరోగ్యాన్ని పొందండి.

           ...శ్రీ రాజీవ్ దీక్షిత్....
Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: