Saturday, July 29, 2017

35.తాంబూలం గురించి ...GWR

మన ఆరోగ్యం .... మన చేతుల్లో ( 36 ).

తాంబూలం గురించి .....

               తాంబూలంలో తమలపాకు దేశవాళీదై ఉండాలి. దేశవాళి తమలపాకు ఎక్కువ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఎంత వగరుగా ఉంటే అంత మంచిదిపదార్థాలు ముదురు రంగులోనే ఉంటే మంచిది. ఉదా: టమోట , వంకా , నేరేడు ఇలాంటివన్నీ యాంటీ కాన్సర్ గా , యాంటీ డయాబెటిస్ గా పని చేస్తాయి.

      తమలపాకులో సున్నం ఒక గ్రాములోపుగా వేసుకోవాలి. ఇంకా సోంపు , వాము ( 2 లేక 3 ) గింజలు , లవంగం , పెద్దయాలుకకాయ , గులాబీ నుండి తయారుచేసిన గుల్కంద్ మొదలగునవి వేసుకోవచ్చును.

      తాంబూలంలో వేయకూడని పదార్థాలు వక్కపొడి , కాచు. కనుక ఇవి లేకుండా తాంబూలం వేసుకొండి. ఆరోగ్యాని పొందండి.


       .......శ్రీ రాజీవ్ దీక్షిత్ ....

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: