మన
ఆరోగ్యం ...... మన చేతుల్లో .
మనము
ప్రతి రోజు స్వీకరిస్తున్న విషాలు....
ప్రిజ్
( Refrigerator ).....
వాడరాదు..
12 రకాల భయంకరమైన విషవాయువులను వదులుతుంది.అందులో వుంచిన అన్ని పదార్థాలు విషమయం. ఆరోగ్యానికి హానికరము.
ప్రిజ్ లో వుంచిన ఏ
పదార్ధం ( పాలతో సహా ) మరల వేడి చేయరాదు.
ఫ్రిజ్ లోని పదార్థాలు
45 నిమిషాలు బయట పెట్టిన తరువాత వాడవలెను..
A. C. Halls.
A.C
రూములలో గాని హాలు లో గాని వుండరాదు.
బెల్లం
( Jaggery )..
వాడరాదు..
చాలా తెల్లగా వున్న బెల్లం ని వాడరాదు.
వాడవలెను..
...ఎర్రగా , రాగి రంగులో వున్న బెల్లం మంచిది.
ఫ్రేజర్
కుక్కర్ .....
వాడరాదు..
ఏవిధంగాను వాడరాదు. ప్రస్తుతం చాలా రోగాలకు ఈ కుక్కర్ కారణం.
వాడవలెను..
కంచు , రాగి , ఇత్తడి , మట్టి పాత్రలు వాడవలెను.
చెక్కర
( Sugar)..
ఫాస్పరస్
ఏ మాత్రం వుండదు. ఈ ఫాస్పరస్ మానవునికి
చాలా అవసరసము. చాలా రోగాలకు మూలము ఈ చెక్కర ( Sugar).
వాడవలెను.
పటిక బెల్లం, బెల్లం.
మైదాపిండి...
వాడరాదు.
ఈ మైదాపిండి చాలా
విషం.
వాడవలెను.
గోధుమ పిండి.
డ్రైపూట్స్..
వాడరాదు... గోడంబి
( కొలెస్ట్రాల్ ను పెంచును ) . వాల్
నట్స్ ( చలి ప్రదేశము వాళ్ళకు )
వాడవలెను.
గోడంబి తప్ప మిగిలిన డ్రైపూట్స్ ని వాడవచ్చును.
ప్లాస్టిక్
వస్తువులు.
ప్లాస్టిక్ బాటిల్స్
, ప్లాస్టిక్ వస్తువుల వలన క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది.
నెయ్యి..
వాడవలెను.
దేశవాళీ ఆవు ( నాటు ) నెయ్యి.
కూల్
డ్రింక్స్ ..
వాడరాదు.
కెమికల్స్ తో చేస్తున్న కూల్
డ్రింక్స్ ని తాగరాదు.
వాడవలెను.
మజ్జిగ , పండ్ల రసాలను.
పై విషాలను మనము
ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కంటున్నాము. రోగాలను కొన్నట్లే. కావున ఆలోచించి ఆచరించి ఆరోగ్యాన్ని పొందండి.
...శ్రీ రాజీవ్ దీక్షిత్ .....
Collected and typed by: Ram Prasad Gaaru
Collected and typed by: Ram Prasad Gaaru
Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
No comments:
Post a Comment