Friday, July 28, 2017

GWOM: కామాంచి కిడ్నీ లకు ఒక మంచి ఔషధం .

*OM*

*కామాంచి . ( Black Nightshade )*
(Botanical name .. Solanum Nigrum )


కామాంచి కిడ్నీ లకు ఒక మంచి ఔషధం .

(T) కామంచి , ( S ) కాక మంచి , ( H ) Makoyi ,  ( E ) Black Nightshade .

 ఈ " కామాంచి మొక్కలు " ఎక్కువ తేమ కలిగిన ప్రాంతంలోను , పంట కాలువలు ప్రవహించు తావుల యందు ఈ మొక్క భూమి నుంచి ఒక మీటరు ఎత్తు వరకు ఎదుగును . ఆకులు మిరప ఆకులను పోలి వుంటాయి . పుష్పాలు అతి చిన్నవిగా , తెల్లగా , సన్నని కాడలపై గుత్తులు , గుత్తులుగా పూస్తాయి . కాయలు  గుండ్రంగా చిన్న చిన్న ముత్యాల వలె గుత్తులు గుత్తులుగా కాస్తాయి . కాయ పండితే నల్ల ద్రాక్ష పండు రంగులో వుంటుంది . పండ్లు పులుపు కల్సిన తీపి రుచిలో వుంటాయి . సంవత్సరము పొడవునా పండుతాయి .

  శరీరంలో ప్రతి అంగం చాలా విలువైనది , ప్రత్యేక మైనవి . శరీరంలోకి ప్రవేశించిన విష పదార్థాలను కిడ్నీ వడబోసి బయటకు పంపుతుంది . కొన్ని అనారోగ్య సమస్యల వలన కిడ్నీ సంకోసించి చిన్నగా ( Shrinkage ) అవుతుంది . కిడ్నీలు సరిగా పనిచేయవు . కావున శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపలేదు , రక్తంలో కలిసి పోతాయి . చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి .

*ఆందోళన చెంద వలసిన అవసరము లేదు* .

*ఆయుర్వేధములో సులభమైన , సరళమైన చికిత్స కలదు* .

చికిత్స విధానము ...

1 . ప్రతి రోజు ఉదయం , సాయంత్రం ..
20ml కామంచి పండ్ల రసంని త్రాగవలెను .
( 3 నెలలు తీసుకొనవలెను )

( OR )

2. 10 ml Makoyi ark + 50 ml నీళ్ళను కలిపి త్రాగవలెను .
( 3 నెలల్లో కిడ్నీ normal size అవుతుంది )

గమనిక ..
# Makoy Ark Gow Products అమ్మే షాపులలో లభించును .
# online లో కూడా లభించును .

*SHRI RAJESH TALAAN ( U.P )*

HINDI.
RAJESH TALAAN .

TELUGU.
P. RAMA PRASAD .

No comments: