*OM*
నల్ల నువ్వులు . ( Sesame seeds )
నల్ల నువ్వులు శరీరానికి కావలసిన పోషకాలను మరియు నువ్వుల నూనె చర్మానికి రక్షణ , జుట్టు రాలకుండా నివారిస్తుంది . శరీరానికి అవసరమైన , ఆరోగ్యాన్ని పెంపొందించే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి . వీటిలో carbohydrates , proteins , minerals , calcium మొదలగునవి వున్నాయి . ఆరోగ్యానిచ్చే చాలా రకాల మూలకాలు వీటిలో ఉంటాయి .
*నువ్వులు శరీరానికి అమృతం వంటిది* .
గృహ చికిత్సలు ...
1. దంతాలు .
# గట్టి దంతాల కొరకు.
ప్రతి రోజు 25 gms or 30 gms ల నల్ల నువ్వులను నమిలి , నమిలి తిన వలెను .
# పుచ్చిన , పురుగులు వున్న దంతాలకు ...
కొన్ని నువ్వులు + 1/2 గ్లాసు నీళ్ళల్లో వేసి 4 గంటలు నాన బెట్ట వలెను .
తర్వాత
నీళ్ళను వడబోసి , నీళ్ళను నోటిలో వేసుకొని 10 నిమిషాలు వుంచుకొనవలెను . నీళ్ళను పుక్కిలించి ( Garle ), ఉమ్మి వేయ వలెను .
ఆ నువ్వులలో మరలా నీళ్ళు పోసి , పై విధముగా , ప్రతి రోజు 4 లేక 5 సార్లు చేయ వలెను .
ఫలితం ...
నోటిలో వున్న పుండ్లు , పురుగులు , పయోరియా మొదలగు నవి తొలగి పోవును .
# ఊబకాయం . ( Obesity )..
పొట్ట ముందుకు వచ్చిన ఊబకాయులు , ప్రతి రోజు ఉదయం , సాయంత్రం..
1 spoon నువ్వుల నూనెను త్రాగ వలెను .
Avoid Dining Table .
# మహిళలకు ...
యుక్త వయసులో వున్న అమ్మాయులు మరియు స్త్రీలకు ...
ప్రతి రోజు నియమముగా 10 గ్రాముల నల్ల నువ్వులు తిన వలెను .
ఫలితం ...
నెలసరిలో వచ్చే నొప్పులు , irregular periods తొలగి పోవును . గర్బాశయము ఆరోగ్యముగా తయారవును . పెళ్ళయిన స్త్రీకి ఆరోగ్యమైన , ఆందమైన పిల్లలు పుడతారు .
# తల వెంట్రుకలు ....
ప్రతి దినము తలకు నువ్వుల నూనెను పూయ వలెను .
ఫలితం..
విధ్యార్ధులకు మేధా శక్తి పెరుగును .తల వెంట్రుకలు గుబురుగా , నల్లగా పెరుగును .
విధ్యార్ధులకు నువ్వుల నూనె శ్రేష్ఠమైనది .
# White Discharge ..
స్త్రీల లో ఈ వ్యాధి వున్న వారు , ఎవరికీ చెప్పరు , అందువలన వారి ఆరోగ్యం క్షీణిస్తుంది .
చికిత్స ..
కొద్ది ప్రత్తిని నువ్వుల నూనెలో వుంచి , స్త్రీ , యోనిలో కొద్ది సేపు ప్రతి రోజు పెట్టు కొన వలెను .
త్వరగా White Discharge తగ్గి పోతుంది .
# మొలలు. ( Piles ) ..
ప్రతి రోజు ఉదయం , మధ్యాహ్నం నువ్వుల లడ్లలను తిన వలెను.
మరియు
నువ్వుల చట్నీ + వెన్నను కలిపి తిన వలెను .
*మొలలు తగ్గి పోతాయి* .
# దగ్గు ...
నువ్వుల గింజల కషాయం + చెక్కర ( కండ చెక్కర or Bura ) లను కలుపు కొని , ప్రతి రోజు 4 సార్లు త్రాగ వలెను .
*దగ్గు తగ్గి పోవును* .
# బెణకు . ( Sprain )...
నువ్వులను + ఇప్ప చెట్టు కొమ్మలతో బండ మీద నూరి పూయ వలెను . వెంటనే తగ్గి పోతుంది .
# శరీర కాంతి కొరకు ....
ప్రతి రోజు శరీరాన్ని నువ్వుల నూనెతో క్రింది నుంచి పైకి మాలీష్ చేయ వలెను . 1 గంట తర్వాత స్నానం చేయ వలెను .
ఫలితం..
శరీరంలోని ముడతలు పోయి , శరీరం కాంతి వంతంగా తయారవును .
# గర్భాశయం ...
ఏ కారణము చేతనైన , గర్భాశయములో నొప్పి వున్న యెడల , నువ్వుల పొడి + నువ్వుల నూనెను కలిపి , పేష్ట్ లాగా చేసి , కొద్దిగా వేడి చేసి , నాభి క్రింది భాగములో లేపనములాగా పూయ వలెను . వెంటనే నొప్పి తగ్గి పోవును .
# గర్భాశయంలో రక్తం గడ్డ కట్టిన ....
1 /2 spoon నువ్వుల పొడిని ప్రతి రోజు 4 సార్లు తీసుకొన వలెను .
గర్భాశయములో గడ్డ కట్టిన రక్తం తొలగి పోయి , నొప్పి తగ్గి పోవును .
*గర్భవతికి చాలా relief గా వుండును* .
Note..
Don't eat sesame seeds in summer.
*Shri Rajesh Talaan*(U.P)
Hindi.
Rajesh Talaan.
Telugu.
P. Rama Prasad.

No comments:
Post a Comment