Friday, July 28, 2017

GWOM:గర్బాశయంకు సంబంధించిన Fallopian Tubes Blockage

*OM*

FALLOPIAN TUBE BLOCKAGE .

Home Remedy for Fallopian Tube Blockage .

  గర్బాశయంకు సంబంధించిన  Fallopian Tubes Blockage అయిన యెడల గర్బం నిలబడదు . స్త్రీ గర్బవతి కాదు .

ఈ అనారోగ్య సమస్యని సరళమైన , సులభమైన గృహ చికిత్సల ద్వారా Blockage ని తొలగించ వచ్చును . Blockage clear అవుతుంది .  త్వరలోనే స్త్రీ మాతృమూర్తి అవుతుంది .

గర్భాశయ నాళములు . ( FALLOPIAN TUBES )

   అండం అండకోశము నుండి గర్బాశయమునకు ప్రయోగించు మార్గములో గర్బాశయమునకు ఇరు వైపులా ఒకొక్కటి చొప్పున ఉంటాయి .

కావలసిన పదార్థాలు ...

1 . నల్ల నువ్వుల పొడి .... 30 gms.
( వేయించి పొడి చేయవలెను )

2 .క్యారట్ విత్తనాల పొడి . .. 50 gms.

3 . సొంఠి పొడి .... 50 gms.

4. వాము పొడి .... 25 gms.
( వేయించి పొడి చేయవలెను )

తయారు చేయు విధానము ..

   పై పొడులను బాగా కలిపి 60 పొట్లాలు ( Pockets ) గా కట్టి పెట్టుకొనవలెను .

వాడే విధానము ...

ఉదయం , సాయంత్రం భోజనమునకు 1/2 గంట ముందు ...
1 Pocket పొడి + నీళ్ళు లేక తేనె లేక ఆవు పాల మీగడతో తీసుకొనవలెను .

గమనిక ..
1 . 1 లేక 3 నెలల వరకు తీసుకొనవలెను .

2 . 60 Pockets ఒక నెల రోజులకు సరిపోవును .

*SHRI RAJESH TALAAN. ( U. P )*

HINDI.
RAJESH TALAAN .

TELUGU.
P. RAMA PRASAD .

No comments: