Sunday, July 9, 2017

47.ఎండా కాలంలో కూడా ఉషః పానం నీరు గోరు వెచ్చగానే తాగాలా ? లాలజలం

మన ఆరోగ్యం ... మన చేతుల్లో ( 47 ).

💧 ఎండా కాలంలో కూడా ఉషః పానం నీరు గోరు వెచ్చగానే తాగాలా ?

       వేసవిలో మీరు ఆ నియమాన్ని కొద్దిగా సడలించ వచ్చును. మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి మార్పు చేసుకోవచ్చును. వేసవిలో మట్టి కుండలో నీరు త్రాగవచ్చును. అవి చల్లగా ఉన్నా ఉష్ణోగ్రత తక్కువగానే మనకి సరిపడే డిగ్రీలలోనే ఉంటుంది. కాబట్టి మట్టికుండలో నీరు వేసవిలో త్రాగవచ్చును.

💧 లాలజలం ....

      ఉదయం పూట లాలజలం యొక్క మరో విషయం...

      ఎవరికైనా కంటి కింద చారలు ఉంటే వారు ఉదయం లాలాజలన్నా నల్ల చారలపైన రాసి చూడవచ్చు . తప్పకుండా తగ్గిపోతాయి. ఇంకా ఉదయం పూట ఎంత శక్తి వంతమైనదంటే ఏదైనా ఈగమీద లేక చీమ మీద గనుక మీరు ఉమ్మితే అవి వెంటనే చనిపోతాయి.

     " ఆరోగ్యమే .... మహా భాగ్యం. "
     
              శ్రీ రాజీవ్ దీక్షిత్ . 💐

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: