మన ఆరోగ్యం ... మన చేతుల్లో ( 45 )
ఆరోగ్య సూత్రాలు .....
💧 నీరు ఎంత త్రాగాలి ? ,,,
నీరు త్రాగడం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది.
మీరు 60 కిలోల బరువు వుంటే 60 ని 10 చే భాగించితే 6 వస్తుంది. దీనిలో నుండి 2 తీసివేస్తే 4 వస్తుంది. మీరు 24 గంటల్లో 4 లీటర్ల నీరు తీసుకోవలెను. అదే మీరు 70 కిలోల బరువు వుంటే 70 ని 10 చే భాగిస్తే 7 వస్తుంది. మీరు 5 లీటర్ల నీరు త్రాగాలి.
మీరున్న బరువును 10 తోటి భాగించి 2 ను తీసివేస్తే వచ్చినది. మీరు త్రాగవలసిన నీటి శాతం చూసుకొని త్రాగండి.
ఎటువంటి నీరు త్రాగాలి ? ....
ఎప్పుడూ చల్లని నీళ్ళు త్రాగకూడదు. మన శరీరం యొక్క ఉష్ణోగ్రత 37 డిగ్రీలు , అలా నీటిని కూడా 37 డిగ్రీల ఉష్ణోగ్రతతో తీసుకుంటే ఆ నీరు గోరు వెచ్చగా ఉంటుంది. ఎప్పుడూ గోరు వెచ్చని నీటినే త్రాగాలి.
వేసవిలో మీరు ఈ నియమాన్ని కొద్దిగా సడలించవచ్చును. మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి మార్పు చేసుకోవచ్చును. వేసవిలో మట్టికుండలో నీరు త్రాగవచ్చును. అవి చల్లగా ఉన్నా , ఉష్ణోగ్రత తక్కువగానే మనకి సరిపడే డిగ్రీలలోనే ఉంటుంది. కాబట్టి మట్టి కుండలో నీరు వేసవిలో త్రాగవచ్చును.
అల్యూమినియం , ప్లాస్టిక్ పాత్రల్లో నీటిని నిల్వ ఉంచరాదు , త్రాగరాదు.
💧మంచి నీళ్ళు ఎప్పుడు ఏవిధంగా త్రాగాలి ....
భోజనానికి ఒక గంట ముందు నీరు త్రాగవచ్చు. భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే , కాస్త అంటే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చు. భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసం , గొంతు సాఫీగా ఉంచటానికి రెండు గుటకల నీరు త్రాగవచ్చును. భోజనం చేసిన 1 గంట లేక 1 1/2 గంట తర్వాత నీళ్ళు త్రాగితే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఎందుకంటే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఎందుకంటే తిన్న ఆహారం జఠర స్ధానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీప్తమై ఉంటుంది.
ఒకొక్క గుటక గుటకగా నోటిలో నింపుకుంటూ చన్పరిస్తూ త్రాగాలి. ఇది నీరు త్రాగే సరియైన విధానం. వేడి వేడి పాలు త్రాగే విధంగా త్రాగాలి.
నీరు త్రాగేటప్పుడు సుఖాసనంలో కూర్చుని నీరు త్రాగాలి. నిల్చొని కానీ , కుర్చీలో సగం కూర్చుని గాని నీరు త్రాగటం మంచిది కాదు. గటగటా వేగంగా నీరు త్రాగరాదు.
" ఆరోగ్యమే ... మహాభాగ్యం "
శ్రీ రాజీవ్ దీక్షిత్ 💐

Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
No comments:
Post a Comment