మన ఆరోగ్యం .... మన చేతుల్లో (44).
🌸 పెరుగు + పప్పు కలిపి తినకూడదు అంటారు. మరి మేము అన్నంలో పప్పు కలుపుకుని తర్వాత పెరుగు అన్నం తినటం మంచిదేనా ?
పప్పు అంటే ద్విదళం అంటారు. కంది పప్పు , పెసర పప్పు , మినప పప్పు ఇలా రెండుగా చీలిన వాటిని ద్విదళం అంటారు. ఈ ద్విదళంతోటి పెరుగును కలపకుండా ఉండటమే మంచిదిని వాగ్భటులు చెప్పారు. ఒక వేళ అలా కలిపి తినవలసివస్తే పెరుగు యొక్క స్ధితి గతులను మార్చాలి. అంటే పెరుగులోని ప్రోటీన్ శాతాన్ని పెంచాలి. ఇందుకు జీలకర్ర , సైంధవ లవణం , మూడవది వాము. ఇవి పెరుగు యొక్క స్ధితిని వెంటనే మారుస్తుంది. ఎలాగంటే మీరు పప్పు అన్నంతో పాటు మజ్జిగ త్రాగవలసివస్తే వాము , జీలకర్రను తాలింపుపెట్టి కొద్ధిగా సైందవలవణం కలిపి అప్పుడు త్రాగండి.
మినపప్పు + పెరుగు పొరపాటుకైనా ఒకేసారి కలిపి తీసుకోవద్దు. మినపప్పు పప్పులన్నింటికీ రారాజు. ద్విదళం , దీన్ని తీసుకుంటే ఒక్కటిగానే తీసుకోవాలి. దీనితో కలిపి పెరుగు ( పెరుగు ఆవడ ) తీసుకోకూడదు.
మన ఇంట్లో శుభకార్యాలు చేయవలసి వచ్చినప్పుడు వంటకాల లిస్టులో మినపప్పు వడ+ పెరుగు ( పెరుగు ఆవడ ) ఎప్పుడూ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన అతిధి మనకు దైవంతో సమానం. వారికి మనం విషం పెట్టి పాపాన్ని పొందకూడదు.
" ఆరోగ్యమే ..మహాభాగ్యం "
......శ్రీ రాజీవ్ దీక్షిత్ .....

Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
No comments:
Post a Comment