మన ఆరోగ్యం ...... మనచేతుల్లో ( 42 )
🍨 ఐస్ క్రీమ్ తిన్న తర్వాత టీ , కాఫీ వంటివి ఏమైనా తీసుకోవచ్చునా ?
మనం ఎప్పుడైనా వేడి పదార్థాలు అన్నంగానీ ఇంకేదైనా తీసుకుంటే మన కడుపు దాని ఉష్ణోగ్రతకు తీసుకొస్తుంది. అంటే కడుపులోని ఉష్ణోగ్రత 39 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. టీ లేదా కాఫీ వంటివి 50 నుండి 60 డిగ్రీలు వేడీ ఉంటుంది. ముందు మీరు టీ లేదా కాఫీ తీసుకుంటే మీ పొట్ట దాని సమాన ఉష్ణానికి అంటే 40 డిగ్రీలకు తీసుకురావటానికి పని చేస్తుంది. అదే సమయంలో మీరు చల్లని ఐస్ తీసుకుంటే మీ కడుపు అస్ధ వ్యస్ధానికి గురువుతుంది. అంటే వేడి కాఫీ లేదా టీ ని చల్లబరచాలా చల్లటి ఐస్ ను వేడి చెయ్యాలా అన్న సమస్యకు గురువుతుంది. కనుక ఎప్పుడూ వేడి పదార్ధాలతో చల్లనివి కలిపి తినకండి. అలాగే చల్లని పదార్ధాలతో వేడిని తినకండి. ఇది మంచిది కాదు.
పెళ్ళి భోజనాలు వంటి చోట వేడి వేడి భోజనం పెడతారు. చివరికి చల్లటి ఐస్ క్రీమ్ ఇస్తారు. ఇది మహాక్రూరపు చర్య ఇలా ఎప్పుడూ చెయ్యకండి.
" ఆరోగ్యమే .... మహాభాగ్యము "
శ్రీ రాజీవ్ దీక్షిత్ .💐

Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
No comments:
Post a Comment