మన ఆరోగ్యం ..... మనచేతుల్లో
( 33 )
🐄 గోమాత
విశిష్టత .....
ప్రకృతిలో భగవంతుడు మనకోసం సృష్టించిన మహిమాన్విత జీవి ఆవు ( గోమాత ). వాగ్భటాచార్యుడు చెబుతారు గోమూత్రం అత్యంత విలువైనది. భారతదేశ వాతావరణానికి వాత , పిత్త , కఫాలకు సంబంధించిన రోగాలు 148 రకాలు ఉంటాయి. ఈ వ్యాధులన్నింటిని నివారించగల ఒకే
ఒక్క పదార్థం గోమూత్రం.
దేశీయ ఆవు గోమూత్రాన్ని పరిశోధించి చూస్తే నీరు సల్ఫర్ , ఐరన్ మరియు 18 రకాల సూక్ష్మ పోషకాలు వున్నాయి. ఈ 18 రకాల పోషకాలు వున్న పదార్ధము మట్టి మాత్రమే. ఈ సూక్ష్మ పోషకాలు
మానవుని ఆరోగ్యానికి ఎంతో అవసరము. కాబట్టి గోవు మూత్రం తప్పకుండా తీసుకోవచ్చు.
క్యాన్సర్ కి ఈ గోమూత్రము
గొప్ప ఔషధం. ఆధునిక శాస్త్రజ్ఞలు చెప్పేమాట కర్క్యమెన్ అనే కెమికల్ తగ్గటం వలన క్యాన్సర్ వస్తుంది. ఈ కెమికల్ తగ్గితే
మనిషి చనిపోతాడు. ఈ కెమికల్ గోవు
మూత్రంలో పుష్కలంగా వుంది. అది కూడా పూర్తిగా ప్రభావంతంగా అంటే గోవు మూత్రం త్రాగటంతోనే పని చేసే విధంగా వుంది. ఏ మాత్రం సమయం
పట్టదు.
మనపూర్వులు చెప్పిన విషయం ఏమిటంటే గోవుని గోమాత అని పిలవాలి అంటారు. ఎందుకంటే గోవు మనిషికి అమ్మ వంటిది. అమ్మ ఎప్పుడైనా బిడ్డకి కావలసింది విడిచి పెడుతుంది. మనము దాని విలువ తెలుసుకోలేక దురదృష్టుల మవుతున్నాము.
గోవు పాలు మాత్రమే మనం గొప్పవి అనుకుంటాము. గోవు పాలను.కొద్ది రోజులు మాత్రమే ఇస్తుంది. మూత్రం జీవితాంతం ఇస్తుంది. మనిషికి
దీని అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి.
" ఆరోగ్యమే .....మహాభాగ్యం "
---- శ్రీ రాజీవ్ దీక్షిత్ ----💐
No comments:
Post a Comment