👫
మన ఆరోగ్యం ... మనచేతుల్లో ( 32 ).
పిల్లల
గురించి .....
పిల్లలకు అవసరమైన ఆహారం. దేశీయ (నాటు ) ఆవు పాలు , వెన్న , నెయ్యి , మజ్జిగ , బెల్లం ఇవన్నీ చాలా అవసరం. బెల్లం తో పప్పు , చెక్క
, నువ్వుల చెక్క ఎంతో మంచిది.
మైదాతో చేసిన ఏ వస్తువు మంచిది
కాదు. ఎందుకంటే ఇది కఫాన్ని దోషపూరితం చేస్తుంది.
పిల్లలకు సబ్బులతో (Soaps) ఎప్పుడూ
స్నానం చేయించకండి . ఎందుకంటే సబ్బులో వుండే కెమికల్ సోడియం హైడ్రాక్సైడ్ ( కాస్టిక్ సోడా ) ఇది కఫాన్ని రెచ్చగొడుతుంది. కాబట్టి పిల్లలకు స్నానం సున్నిపిండి ( శనగపిండి ) తోనే చేయించండి.
పిల్లలు
పక్క తడుపుతుంటే ..
.ఖర్జూరాన్ని చిన్న ముక్కలు చేసి పాలలోవేసి బాగా మరగబెట్టి చల్లార్చి పిల్లలకు తాగించండి.
పిల్లలు
పొడుగు పెరగాలనుకుంటే ..... పిల్లలను
దక్షిణం వైపు పడుకోబెట్టండి. 3 లేక 4 సంవత్సరాల లో వారు చక్కగా
పొడుగు పెరుగుతారు.
ఎవరైనా
మల , మూత్ర విసర్జన చేసిన వెంటనే నీళ్ళు త్రాగరాదు. వెంటనే త్రాగిన ఎడల మూత్ర సంబంధ వ్యాధులు వచ్చును.
" ఆరోగ్యమే ....మహాభాగ్యం "
శ్రీ రాజీవ్ దీక్షిత్ .... 🙏💐
Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
No comments:
Post a Comment