👭
మన ఆరోగ్యం ...మనచేతుల్లో ( 31 )
పిల్లల
ఆహారం గురించి ......
....పిల్లలకు ఉదయాన్నే భోజనం పెట్టి స్కూల్
కి పంపించండి. అలా
పొద్దున్నే పిల్లలు భోజనం చెయ్యరు అంటే పిల్లలకు రాత్రి భోజనం ఆపేయండి. సాయంకాలం
6 గంటలలోపే ఆహారం పెట్టి రాత్రికి ఖాళీగా పడుకోబెట్టండి. శరీర పద్ధతి ( ధర్మం ) ప్రకారం ఆహారం తీసుకున్న తర్వాత రెండు గంటల్లో తిన్న ఆహారం రసంగా మారుతుంది. అప్పుడు బ్లెడ్ ఫ్రెషర్ దానంతట అదే పెరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. కాబట్టి మీరు సాయంకాలం 6 గంటలకల్లా భోజనం పెడితే వారికి రాత్రి 8 ,9 గంటలకల్లా నిద్ర వచ్చేస్తుంది. ఇక ప్రోద్దున్నే నిద్ర
లేవగానే చక్కటి ఆకలి ఉంటుంది. అప్పుడు మీరు భోజనం పెట్టి స్కూల్ కి పంపించండి. ఈ
మార్పు చేయండి. అంతేగాని పిల్లలకు రాత్రి 9 లేక 10 గంటలకు భోజనం పెడితే అది జీర్ణమవటానికి సుమారు 8 గంటలు పడుతుంది. అంటే పొద్దున్నే 7,8 అవుతుంది. ఇక వారు పొద్దున్నే
భోజనం ఎలా చేస్తారు. కనుక మీరైనా ఎవరైనా సరే సాయంత్రం 6 గంటలలోపే భోజనం ముగించండి. ఉదయం ఆహారం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఉదయం సూర్యరశ్మిలో డి. విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
ప్రకృతిలో ఏ జీవికూడా సూర్యాస్తమయం
తర్వాత ఆహారం స్వీకరించదు.
" ఆరోగ్యమే ..... మహాభాగ్యం "
శ్రీ రాజీవ్ దీక్షిత్ .....
Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
No comments:
Post a Comment