🍒
మన ఆరోగ్యం .... మన చేతుల్లో ( 28 )
మరి
కొన్ని సూత్రాలు .......
ఫ్రిజ్
.....
...అస్సలు
వాడవద్దు. కాదు తప్పని సరి అంటే ఫ్రిజ్ లో నుంచి తీసిన
వస్తువును 45 నిమిషాల బయట వుంచి అప్పుడు తీసుకొండి. ఫ్రిజ్ లో నుంచి తీసిన
ఏ వస్తువూ పాలతో సహా మళ్ళీ పొయ్యి మీద వేడిచేయకూడదు.
డ్రైపూట్స్
.....
జీడిపప్పు బరువును పెంచుతుంది.
అక్రూట్
చలి ప్రదేశం వారికి మంచిది. బాదం , ఎండు ద్రాక్ష , సారపప్పు , పిస్తా , అంజూర్ , అఫ్రికాట్ మొ: నవి వేడి ప్రదేశం వారికి మంచిది. జీడిపప్పు తప్ప ఏ డ్రైఫూట్ కూడా
బరువును పెంచవు.
మంచినీరు......
ఇత్తడి , కంచు , స్టీలు పాత్రలో ఉంచినవి ఎప్పుడూ తీసుకోవచ్చును. రాగి పాత్రలోని నీటిని మీరు చెప్పులు వేసుకునిగానీ , చెక్క కుర్చీలో కూర్చునిగానీ త్రాగాలి.
కేన్ వాటర్ లో బ్లీచింగ్ వాడతారు
కనుక కేన్ వాటర్ వాడవద్దు.
" ఆరోగ్యమే ...మహాభాగ్యం "
.... శ్రీ రాజీవ్ దీక్షిత్ ..... 🙏
Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
No comments:
Post a Comment