🍒
మన ఆరోగ్యం ... మనచేతుల్లో ( 27 ).
మరి
కొన్ని సూత్రాలు .....
ఐస్
క్రీమ్ ఎప్పుడు తినాలి ?
ఎప్పుడూ తినకూడదు. తప్ప దంటే ఐస్
క్రీమ్ తిన్న తర్వాత వేడినీటిలో నెయ్యి ని కలిపి త్రాగండి.
దాని వల్ల వచ్చే దోషాలన్ని పోతాయి.
నూడిల్స్
గురించి ----
తినేవాటి అన్నిటిలో కెల్లా చెత్త పదార్ధం నూడిల్స్. ఇవి మైదా పిండితో చేస్తారు. ఇంకా బాగా కుళ్ళబెడతారు. పందిమాంసంతో చేసిన రసాన్ని కలుపుతారు. ఇవి లేకుండా నూడిల్స్ తయారయ్యే అవకాశమే లేదు.
ఉప్పు
......
రోజు వారీ ఆహారంలో సముద్రపు ఉప్పును వాడరాదు. సైంధవలవణం ( Rock Salt ) నే వాడాలి.
ధైరాయిడ్
వున్నవారు --
కొత్తిమీరను ఏమీ వెయ్యకుండా చెట్నీ చేసి నీళ్ళలో కలిపి తీసుకోవాలి. ధనియాలు కూడా వారికి మంచిది.
పంటి
నొప్పులకు లవంగం మంచిది. ఇంకా సున్నం మంచిది.
పేస్ట్
మానేయ్యండి. పుల్లలతోగానీ , పళ్ళపొడితోగానీ పళ్ళు తోముకోండి.
పిల్లలు
పక్క తడుపుతుంటే -- ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి పాలలోవేసి బాగా మరగబెట్టి చల్లార్చి పిల్లలకు తాగించండి.
నిద్ర
పట్టకపోతే నెయ్యి చుక్కలు ముక్కులో వేస్తే బాగా నిద్రపడుతుంది.
" ఆరోగ్యమే .... మహాభాగ్యం "
.... శ్రీ రాజీవ్ దీక్షిత్ .... 🙏
No comments:
Post a Comment