🌿
మన ఆరోగ్యం ... మనచేతుల్లో ( 26 )
మూత్ర
విసర్జన .......
మూత్ర విసర్జనని ఆపకూడదు. దీనిని ఆపడం వల్ల రక్తంలోని వికారాలన్నీ మీకు వస్తాయి. మూత్రాన్ని బలవంతంగా ఆపడం వల్ల శరీరమంతటా ఒత్తిడి పెరుగుతుంది. కనుక మాత్రం వచ్చిన వెంటనే వెళ్ళి విడుదల చెయ్యండి , ఆపకండి. మీకు కొద్ది కొద్దిగా మూత్రం రావటం , తరచూ మూత్రం. రావటం జరుగుతుంటే మీరు వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స చేయించుకోండి. ధారాళంగా మూత్రం వస్తుంటే మూత్రం ఆపకుండా వెళ్ళండి.
మలవిసర్జన
.....
మలవిసర్జనని కూడా ఆపకూడదు. మీరు ఒకరోజులో రెండు సార్లు సౌచక్రియకు వెళ్ళడం మంచి లక్షణం. కేవలం ఉదయమే కావచ్చు , లేదా ఉదయం , సాయంత్రం కావచ్చు , ఎలాగైనా రోజులో రెండు సార్లు మలవిసర్జన ఆరోగ్యమే , రెండు సార్ల కంటే ఎక్కువ మూడుసార్లు వస్తే కొంచెం ఫర్వాలేదు. అంతకంటే ఎక్కువ సార్లు వెళ్తే ప్రమాదమే. అప్పుడు మీరు వైద్యున్ని కలిసి చికిత్స చేయించుకోండి.
" ఆరోగ్యం అందరికీ కావాలి "
... శ్రీ రాజీవ్ దీక్షిత్ ... 🙏
Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
No comments:
Post a Comment