🌸 మన ఆరోగ్యం .... మనచేతుల్లో.(
22)
శరీరంలో
వేగాలు.....
మన శరీరంలో ఒక
వేగం వుంటుంది. ఆ వేగాలు వచ్చినప్పుడు
వాటిని ఆపకూడదు. వాటిలో ఒకటి నవ్వు , నవ్వు వచ్చినప్పుడు పూర్తిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వండి. సహజంగా నవ్వు వచ్చినప్పుడు శరీరంలో కొన్ని రసాలు ( ఎంజైమ్స్ ) విడుదలవుతాయి. అప్పుడు నవ్వు వస్తుంది. మెదడులో ప్లీనయిల్ గ్లాండ్ వుంటుంది. అది రసాలను విడుదల చేసినప్పుడు నవ్వు వస్తుంది. ఈ రసాలను ఎప్పుడు
విడుదల చెస్తుంది , భావంద్వారా రసాలను విడుదల చేస్తుంది. కొన్ని సెకండ్ల లోనే భావన కలగడం నవ్వడం ఒకేసారి జరుగుతుంది. అంతేగానీ బలవంతంగా ఎప్పుడూ నవ్వకూడదు. ఇలా నవ్వితే ఎలాంటి ప్రయోజనం వుండదు.
😀
లాఫింగ్ క్లబ్స్ ల్లో వారు ఏదైన జోక్ వేసి నవ్వేలా చేస్తే మంచిదేగాని ఉరికే నోరు తెరుచుకొని ఏభావన లేకుండా నవ్వితే ఒక్కసారి నరంపైన నరమెక్కే ప్రమాదమున్నది. యాంత్రికంగా నవ్వకండి. ఇది చాలా ప్రమాదము. నవ్వును పరిపూర్ణంగా , సహజంగా నవ్వండి.
మనలో వుండే వేగాలలో మరొక వేగం తుమ్ము. తుమ్ముకూడా అది వచ్చినప్పుడు ఆపకూడదు , బలవంతంగా తెచ్చుకొని తుమ్మకూడదు.
" ఆరోగ్యమే మహాభాగ్యం
"
... శ్రీ. రాజీవ్ దీక్షిత్....
Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
No comments:
Post a Comment