*OM*
*SHADBINDU TAILAM*
SHADBINDU TAILAM ఒక అద్భుతమైన ఆయుర్వేధ తైలం . ఈ తైలాన్ని ముక్కు , తల , తల వెంట్రుకలకు సంబంధించిన రోగాలకు మంచి మందు . కొన్ని తైలం చుక్కలను ముక్కు రంధ్రాలలో వేసుకొనవలెను .
వాడే విధానము ....
తల క్రింద దిండును తీసి వేయవలెను . వెల్లకిల పండుకొనవలెను . 2 లేక 6 తైలం చుక్కలను రెండు ముక్కు రంధ్రాలలో వేయవలెను .
*ముక్కులో మంటగా వుండ వచ్చును . తుమ్ములు రావచ్చును* .
ప్రయోజనాలు . ( Benefits )..
1. Sinus , Sinusitis ల సమస్యలు తొలగి పోవును .
2 . వదులుగా వున్న దంతాలు గట్టి పడును .
3 . Eye vision improved .
4. Loss of hairs in patches stopped .
5. తలకు సంబంధించిన రోగాలు తొలగిపోవును .
6. తలనొప్పి , మైగ్రేన్ తగ్గిపోవును .
7 .జలుబు తగ్గిపోవును .
8 . తరచుగా వచ్చే జలుబు తగ్గిపోవును .
9 . ముక్కులోని కొయ్య గూడలు ( Nasal Polyps ) తొలగి పోవును .
10 . ముక్కులోని వాపులు ( Swelling ) తగ్గిపోవును .
ఆచరించండి , ఆరోగ్యాన్ని పొందండి .
*SHRI RAJESH TALAAN*
Hindi.
Rajesh talaan .
Telugu
P. Rama Prasad .

No comments:
Post a Comment