"కుహనా సెక్యులర్ వాదుల కుట్రలో భారతీయ గోవు-01"
* మన దేశంలో తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకు
ఆంగ్లేయులు ఎన్నో కుట్రలు చేశారు.
* భారత ప్రజల ఆలోచనలు, జీవన విధానాన్ని తమకు
అనుకూలంగా మార్చివేసి...మన సంస్కృతి సంప్రదాయాలపై
దాడి చేశారు.
* భారతీయులు....తమ భారతీయ జీవన విధానాన్ని వదిలిపెట్టి
ఆంగ్లేయ పద్ధతులు, ఆలోచనా సరళిని అంగీకరించే విధంగా
కుట్రలు చేశారు.
* స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్నా...ఇప్పుడు
కూడా వారి కుట్రలను అమలు చేసేందుకు...మన దేశంలోని
మెకాలే వాదులు, మార్క్సిస్టులు, కుహనా మేధావులు, కొన్ని
పార్టీలు, వాటి అనుబంధ విద్యార్థి సంఘాలు, మీడియాలోని
కొన్ని శక్తులు...నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
* ఈ భారత భూమి నుంచి హిందూ ధర్మ విలువల్ని పూర్తిగా
తుడిచి పెట్టేందుకు నిరంతర కుట్రలో భాగంగానే హిందూ,
సంస్కృతిలో ప్రధానమైన గోవును ఇప్పుడు లక్ష్యంగా
చేసుకున్నారు.
* పెద్ద కూర పండుగ, బీఫ్ ఫెస్టివల్ పేరుతో దేశంలో గో
సంతతిని వధిస్తున్నారు.
* కొందరు కుహనా ప్రొఫెసర్లు, విద్యావేత్తలు పాశ్చాత్యులు
విధిలిస్తున్న చిల్లర కోసం... చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.
* గోవు దైవంతో సమానమని వేదాలు ఘోషిస్తున్నా, గోవును
చంపొద్దంటూ రాజ్యంగం స్పష్టంగా చెబుతున్నా, మన
సంస్కృతిని, భరత జాతిని అవహేళన చేస్తూ... పెద్దకూర
పండగని, మరొకటని సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ పబ్బం
గడుపుకుంటున్నారు.
* గోసంరక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను
కఠినతరం చేస్తే... ఇలాంటి కుహనా విద్యావేత్తలు, అదేదో
నేరమైనట్టు నెత్తీ నోరు కొట్టుకున్నారు.
* కేరళ సహా కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి...
భారతీయ సంస్కృతిని అవహేళన చేశారు.
* ఇంకా కొంతమంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు
అయితే...బహిరంగంగానే ఒక ఆవుదూడను నరికి చంపారు.
* నిజానికి గోవుపై జరుగుతున్న దాడి ఈనాటి కాదు.
* స్వాతంత్రానికి పూర్వం నుంచే కొందరు కుహనా
మేథావులు.. మన సమాజాన్ని తప్పుదోవ పట్టించే పనిని
భుజానికెత్తుకున్నారు.
* డాక్టర్ ఆర్.ఎస్ శర్మ, డాక్టర్ డి.ఎన్ ఝా అనే వామపక్ష
రచయితలు, వేదకాలంలో గోవధ ఉండేదని, వేదాలు గోవధ
తప్పుకాదని చెబుతున్నాయని, తప్పుడు రాతలు రాశారు.
* వేదకాలంలో గోమాంసాన్ని నిరభ్యంతరంగా భక్షించేవారని,
యజ్ఞయాగాది క్రతువుల్లో గో మాంసాన్ని సమర్పించేవారని
చెప్పేందుకు ఈ వామపక్ష మేధావులు ఎంతగానో
ప్రయత్నించారు.
* నిజానికి గోవు అఘన్య... అంటే చంపదగినది కాదని వేదాలు
స్పష్టంగా చెప్పాయి
* వేద మంత్రాలు వైదిక సంస్కృతంలో ఉన్నాయి. ఈ వైదిక
సంస్కృతాన్ని అర్థం చేసుకోవాలంటే నిరుక్తం, నిఘంటువు,
మహాభాష్యం, వ్యాకరణం తదితర జ్ఞానం ఉండాలి.
*అవి తెలిసినప్పుడు మాత్రమే వేదమంత్రాల మూల అర్థం
అవగతం అవుతుంది. వేద శబ్దాలకు లౌకికమైన అర్థాలు
చెప్పుకుంటే అది కుదరని పని.
* కనీసం లౌకికమైన సంస్కృత భాష కూడా రాని మార్కిస్ట్
రచయితలు మాత్రం వేదమంత్రాలకు తమకు తోచిన, కావలసిన
అర్థాలు చెప్పి అభంశుభం తెలియని హిందువులను
అయోమయానికి, ఆత్మనూన్యత భావానికి గురిచేస్తున్నారు.
* ఇది హిందువులకు.. మార్క్సిస్ట్ రచయితలు చేస్తోన్నతీరని
ద్రోహం.
* ఆంగ్లేయులు ఎంతో ఖర్చు పెట్టి కలకత్తా విశ్వవిద్యాలయ
సంస్కృత ప్రొఫెసర్ తారానాథ్ తో వాచస్పత్యం అనే సంస్కృత
శబ్దకోశాన్ని తయారు చేయించారు.
*బ్రిటిష్ వారి డబ్బుకు ఆశపడిన తారానాథ్ ఇందులో
సంస్కృత పదాలకు అనేక అసత్యపు అర్థాలు రాశారు.
*ఈ శబ్దకోశం ఆధారంగా 1872లో బారిస్టర్ రాజేంద్రలాల్
మిత్ర బీఫ్ ఇన్ ఏన్షియస్ట్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు.
దీన్ని బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ ప్రచురించింది.
*గోవధ, గో మాంసం భక్షణ ఏమాత్రం తప్పుకాదంటూ ఈ
పుస్తకంలో మిత్ర రాశారు. గోఘ్న అనే పదానికి వాచస్పత్యం
ప్రకారం... గోవధ చేసేవాడు అన్న అర్థాన్ని తీసుకుని మిత్ర
ఇలా రాశాడు.
* నిజం ఏమిటంటే... పాణినీయ అష్టాధ్యాయిలోని దాస
గోఘ్నీ సంప్రదానే అనే సూత్రం 3-4-73 లో "గోఘ్న"
అనేపదం "సంప్రదాన" సందర్భంలో ఉపయోగించారు.
సంప్రదాన అంటే సంహరించడం కాదు, దానం చేయడమని
అర్థం.
* ఇంకా ఆంథోని మెక్ డొనాల్డ్, ఆర్ధర్ కీత్ అనే పాశ్చాత్యులు
రూపొందంచిన రుగ్వేద పారిభాషిక పదకోశం కూడా
ఇలాంటిదే..!
*రుగ్వేదంలోని 10-85-13 మంత్రం ప్రకారం ఆనాటి కాలంలో
పెళ్ళిళ్ళ సందర్భంగా గో మాంసాన్ని వడ్డించేవారని తప్పుడు
రాతలు రావారు.
* ఆంథోని మెక్ డొనాల్డ్, ఆర్ధర్ కీత్ రూపొందంచిన రుగ్వేద
పారిభాషిక పదకోశంలో...మంత్రంలోని హన్ అనే ఏ పదానికి
చంపుట, వధించుట అని అర్థం చెప్పారో ఆ పదానికి గతి ,
జ్ఞానం, ప్రాప్తి అనే అసలు అర్థమని పాణిని వ్యాకారణం ద్వారా
తెలుస్తుంది.
* ఈ ప్రకారం చూస్తే వివాహాది శుభకార్యాల్లో గోదానం
ఇచ్చేవారు. గోదానం గురించి భారత దేశంలో అందరికి
తెలుసు..!
* ఇప్పటికి కూడా దేశంలోని అన్ని ప్రాంతాల్లో తమ కుమార్తెల
పెళ్లి సందర్భంగా అరణం పేరుతో పశుసంపదను కూడా
ఆమెతోపాటు అత్తవారి ఇంటికి పంపించే సంప్రదాయం ఉంది.
* క్రీ.శ.1760లో రాబర్ట్ క్లైవ్ కలకత్తాలో రోజుకు 70 వేల
పశువులను సంహరించే మొట్టమొదటి గోవధశాలను
ప్రారంభించాడు.
* గోవధను సమర్థించేందుకు... విదేశీ రచయితలు, వీరికి తోడు
మార్క్స్ మేకాలే వాదులు, కుహనా సెక్యులర్ వాదులు,
మేధావులందరుకలిసి వేదాలు, ప్రాచీన సాహిత్యానికి తప్పుడు
వ్యాఖ్యాలనిస్తూ భారత దేశంలో ప్రాచీన కాలంలో గోమాంస
భక్షణ జరిగిందని...ప్రచారం చేశారు. పుస్తకాలను
ముద్రించారు.
* దేశంలో గో వధ లక్ష్యంగా వివిధ ఆంగ్లేయ అధికారుల మధ్య
జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలనే ప్రమాణంగా చూపుతూ,
శ్రీధర్మపాల్, బ్రిటిష్ ఇండియాలో గో హత్యా చరిత్ర
(HISTORY OF COW SLAUGHTER IN BRITISH INDIA)
అనే పుస్తకంలో ఆంగ్లేయుల కుట్రను సహేతుకంగా
వివరించారు.
* వేదాల్లో, పురాణాల్లో గోవధ ఉందని తప్పుడు కూతలు,
రాతలు రాసే...తప్పుడు రచయితలు, కుహనా మేధావులు,
ముఖ్యంగా మార్క్స్,మెకాలే వాదలు ఒకసారి HISTORY OF
COW SLAUGHTER IN BRITISH INDIA పుస్తకాన్ని చదవాలి.
- వనకళ్ల బీరప్ప
ఆధారం:
"విశ్వమంగళ గోగ్రామ యాత్ర-2009 సందర్భంగా
ముద్రించిన పుస్తకాలు, ఆవు మనందరికీ తల్లి / గో రక్షణ
ఎందుకు ? ఎలా? 1857 మహాసంగ్రామం /

No comments:
Post a Comment