Tuesday, June 6, 2017

GWIMP::Ayurvedic Hair Dye

*Om*

   Ayurvedic  Hair Dye .

Preparation of Ayurvedhic Hair Dye.

Ingredients ...

1. గోరింట ఆకుల పేష్ట్ ..... 1 Cup.

2. Katha powder.     1 spoon .

3. పెరుగు ........ 1 spoon.

4. నిమ్మ రసం .... 1 spoon.

5. కాఫీ పౌడర్ .... 1 spoon.

6. ఉసరికాయ పొడి .. 1 spoon .

7. బ్రాహ్మీ  పొడి .... 1 spoon .

8. పుదీన చూర్ణం... 1 spoon.
( Dried Mint Powder )

       పై పదార్ధాలన్నియు బాగా కలుప వలెను . తర్వాత తగినంత నీళ్ళు కలిపి లేపనములాగా తయారు చేయ వలెను .
*రెండు గంటలు  అలాగే వుంచ వలెను* .
Ayurvedhic Hair Dye తయారవును .

#  ఈ లేపనాన్ని తల వెంట్రుకలకు పూయ వలెను . 1 గంట తర్వాత తల స్నానం చేయ వలెను .
*ఫలితం*..
తల వెంట్రుకలు పొడవుగా , గుబురుగా పెరుగును. నల్లగా తయారవును .

గమనిక...
# Don't use Chemical Soaps.
Use  కుంకుడు కాయల రసంతో స్నానం చేయ వలెను.
#  Katha .
తాంబూలములో వాడేది .

 *Shri Rajesh Talaan ( U. P )*

Hindi.
Rajesh Talaan.

Telugu .
P. Rama Prasad.

No comments: