ఎడమవైపుకి తిరిగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా?
----------------------------------------------------
చాలా మంది ఎన్నో కారణాల వల్ల రాత్రిళ్ళు సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు డాక్టర్ ని సంప్రదిస్తే... ఖరీదైన మందులు రాసి... వాటిని రెగ్యులర్ గా వాడమంటారు. ఇవన్నీ కాకుండా... మనం పడుకునే పొజీషన్ వల్ల కూడా రాత్రిళ్ళు సరైన నిద్ర ఉండదని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. అలాగే ఎడమవైపుకి తిరిగి పడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఎంతో మంది పరిశోధకులు చెబుతున్నారు.
మరి ఎడమవైపుకి తిరిగి నిద్రిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!!
* గురక అనేది చాలా చిరాకు తెప్పిస్తుంది. గురక పెట్టేవారికన్నా.. వారి పక్క ఉన్నవారికి మరింత చిరాకు తెప్పిస్తుంది. ఎడమవైపుకి తిరిగి నిద్రిస్తే గురక తగ్గుతుంది.
* ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల గర్భిణీల రక్త నాళాలు చక్కగా పనిచేయడమే కాకుండా బిడ్డకీ, తల్లికీ మధ్య రక్త ప్రసరణ చక్కగా ఉంటుందని వెల్లడైంది. అలాగే గర్భిణీ స్త్రీలకు వుండే నడుము నొప్పి కూడా తగ్గుతుంది.
* రాత్రి భోజనం త్వరగా అరుగుతుంది.
* నడుము నొప్పి మరియు మెడ నొప్పితో బాధపడుతున్నవారు ఎడమవైపుకి తిరిగి నిద్రిస్తే వీటి సమస్య ఉండదు.
* ఎడమవైపుకి తిరిగి నిద్రిస్తే మన శరీరంలోని వ్యర్ధాలు ఫిల్టర్ అవుతాయి. దీంతో వ్యాధుల బారినుండి తప్పించుకోవచ్చు.
* లివర్ మరియు కిడ్నీలు చురుకుగా పనిచేస్తాయి.
* గుండెకు ఎక్కువ శ్రమ కలిగించకుండా ఉంటుంది. దీంతో గుండె హాయిగా పనిచేస్తుంది.
* ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అలాగే కడుపులో మంటను తగ్గిస్తుంది.
* పొదున్న నిద్ర లేచినప్పుడు అలసటగా అనిపించదు.
* ఒంట్లో ఉన్న కొవ్వు త్వరగా కరగడానికి తోడ్పడుతుంది.
* బ్రెయిన్ కూడా చురుకుగా పనిచేస్తుంది.
* పార్కిన్సన్ మరియు అల్జైమర్ వ్యాధులను నియంత్రణ చేస్తుంది.
* ఆయుర్వేదాలా ప్రకారం ఎడమవైపుకి తిరిగి నిద్రిస్తే మంచిది.
దయచేసి ఈ పోస్టుని ఇతరులతో షేర్ చేయండి. ముఖ్యంగా మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు ఇలాంటి వాటిపై అవగాహన కలిపించండి..!
Sekarana: pavan kumar gaaru
No comments:
Post a Comment