Wednesday, March 15, 2017

ఇవి తీసుకొంటే ivi teesukonte

ఇవి తీసుకొంటే...
***********


" దినాన్తే చ పిబేత్ దుగ్ధం
      నిశాన్తే చ పయః పిబేత్!
      భోజనాన్తే పిబేత్ తక్రం
      కిం వైద్యస్య ప్రయోజనం "

భావం :సాయంకాలం (రాత్రి )పాలు త్రాగాలి.తెల్లవారుజామున నీరు త్రాగాలి.పగలు భోజనం చివర మజ్జిగ త్రాగాలి.ఇవన్నీ చేస్తే ఇక వైద్యునితో ప్రయోజనం ఏమున్నది ?అంటే ఎటువంటి వ్యాధులు రావన్నమాట.


*విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రీ*

No comments: