Wednesday, August 16, 2017

PCOD,PCOS-1

SIMPLE SOLUTION FOR BIG Problems 


*Om*

    PCOS , PCOD. ( 1 )

PCOD = POLY CYSTIC OVARAIN DISEAS .

PCOS  = POLY CYSTIC OVARAIN SYNDROME .


    ఈ రెండు జబ్బులు ఒక్కటే , పేర్లు వేరు . Pcod , Pcos,  వలన స్త్రీలలో నెలసరి సమస్యలు ( ఋతుక్రమము ) , గర్భాధారణ సమస్యలు , అండాశయములో అండం ఉత్పత్తి కాదు , విడుదల కాదు. స్త్రీలు సంతానాన్ని పొంద లేరు . Pcod ని cure చేసుకొనని యెడల , గర్బాశయ  cancer కి దారి తీస్తుంది . Estrogen Hormones ఎక్కువ విడుదల వలన , అండం ఉత్పత్తి కాదు , విడుదల కాదు . గర్బాశయములో Androgen Hormones Im Balance వలన అధికంగా Harmones విడుదల వలన , మధు మేహ వ్యాధి వలన కూడా ఈ జబ్బు వస్తుంది . 

శరీరంలో ఒక ముఖ్యమైన అంగం  Pituitary Gland . Pituitary Gland శరీరంలోని అన్ని అంగాలకు కావలసిన Hormones   ని విడుదల చేసి , వాటిని నియంత్రిస్తుంది . 

Pituitary Gland అనారోగ్యానికి గురైయినపుడు ఈ Pcod , Pcos జబ్బు వస్తుంది . 

Pcod , Pcos వ్యాధి లక్షణాలు ...

1 Irregular Periods.
2. Infertility .
3. Thyroid Problem .
4. Unwanted Hairs Grow .
5. గర్బస్రావం .
6. బరువు పెరుగుట.
7. మొటిమలు.
8. సెక్స్ కోరికలు తగ్గి పోవుట. 

   పై వాటిలో 2 లేక 3  వ్యాధి లక్షణాలు వున్న యెడల , మీరు Pcos or pcod తో బాధ పడుతున్నట్లే .

వ్యాధి నిర్ధారణ చేయు పద్ధతులు..

1 . Ultra sound scan of pelvis / vagina .
2. Serum LH.
3. Serum Fsh.
4. LH : Fsh Ratio.
5. Dhe - s Level.
6. Sono graphy test.

వ్యాధి కారణాలు...

1 .మారిన జీవన శైలి ప్రధాన కారణం.
2. బద్ధకం ( Laziness ). Stress , No Exercises , Fried / Oily Foods , సమత్యుల ఆహారం తీసుకోక పోవడం , రోజంతా ఇంట్లో వుండడం , క్రొవ్వు పదార్ధాలు , చెక్కర ( sugar ) తో చేసిన sweets తినడం , junk foods , Maida items , cool drinks , ఆహారములో vitamins , minerals , calcium లు లేక పోవడం .
3. Smoking n Drinking . 
4. రాత్రి పొద్దు పోయినాక నిద్ర పోవడం వలన , శరీరంలో Harmones imbalance అవుతాయి . 
5. ఉదయం సూర్యోదయమునకు ముందే నిద్ర లేవాలి . రాత్రి 10 గంటలలోపే నిద్ర పోవాలి . 
6. Stress / Tensions వుండకూడదు. ఎల్లప్పుడూ సంతోషంగా వుండాలి. 
7 Cofee / Tea , Packed or Processed foods తీసుకొనరాదు.
8.Diabeties , Thyroid , High B. P. , Bad CHOLESTEROL , TRIGLYCERIDES  వలన కూడా ఈ జబ్బు వస్తుంది . 
9. పెద్దల నుండి పిల్లలకు సంక్రమిస్తుంది . 
10. ఊబకాయం నేటి యువతి / యువకులకు ఒక పెద్ద సమస్యగా మారినది . ఈ ఊబకాయం వలన చాలా సమస్యలు వస్తున్నాయి . 

    పై కారణాల వలన  Pcos , Pcod వస్తుంది.

    *Shri Rajesh Talaan ( U. P)*

Hindi. 
Rajesh Talaan.
Telugu.
Rama Prasad . P


No comments: