*OM*
PCOS , PCOD ( 2 ).
TREATMENT FOR
PCOD , PCOS..
HOME REMEDIES.
గృహ చికిత్సలు....
1 అవిసె గింజలు ( Lin Seeds ).
అవిసె గింజలలో ఉండే Omega 3 Hormonal imbalance ని సరి చేస్తుంది .
2. బాదం పప్పు + అక్రోట్..
ఈ రెండు మంచి ఔషధాలు .
బాదం + అక్రోట్ ల పానీయం చేయు విధానం....
5 బాదం పప్పులు + 5 ఆక్రోట్ లు + 5 gm ల అవిసె గింజలను Mixie లో వేసి Grind చేసి + 1 గ్లాసు వేడి ఆవు పాలలో బాగా కలిపి , ఉదయం Breakfast లో తీసుకొన వలెను . ( Best Remedy ) .
3. Wheat Grass + Barley Grass .
గోధుమలు + భార్లీ గింజలను మొలకెత్తించి , ఉదయము Breakfast లో తీసుకొన వలెను .
4. భార్లీ గింజలు ( Barley )
భార్లీ గింజలను లావుగా పొడి చేసుకొనవలెను . ( మెత్తగా చేయ రాదు ) . కొద్ది పొడిని భోజనముతో తీసుకొన వలెను . Insulin ఉత్పత్తి చేయ బడును. Blood sugar levels తగ్గి పోవును. అధిక బరువు నియంత్రించ బడును .
5. దాల్చిన చెక్క పొడి .
దాల్చిన చెక్కలో Hydroxychalcone అనే Chemical వలన Insulin తయారవుతుంది , అధిక బరువు నియంత్రించ బడును .
1/2 Spoon పొడిని భోజనములో తీసుకొన వలెను .
5 . మెంతులు ....
రాత్రి...
3 spoon ల మెంతులను 1 glass నీళ్ళలో నాన బెట్ట వలెను.
ఉదయం పరగడపున.
1 spoon నానిన మెంతులు + తేనెను కలిపి తీసుకొన వలెను.
మధ్యాహ్నం మరియు రాత్రి..
భోజనానికి 10 నిమిషాల ముందు.
1 spoon నానిన మెంతులు + తేనెను కలిపి తీసుకొన వలెను .
( శరీరంలో insulin levels సరిగ్గా వుండును. Blood sugar levels తగ్గి పోవును ).
6.Broccoli..
ఇది Gobi లాంటి ఒక Vegetable. విటమిన్లు అధికం , క్యాలరీస్ తక్కువగా వుండును . స్త్రీలు ఈ Broccoli తింటున్న యెడల ఎప్పుడూ ఈ Pcod జబ్బు రాదు .
7. Mushrooms ( పుట్ట గొడుగులు ).
పుట్ట గొడుగులలో వున్న B2, B3 , Low Calories వలన Thyroid Problems , Diabetes లను నియంత్రిస్తుంది . ప్రతి రోజు భోజనములో ఈ పుట్ట గొడుగులను తిన వలెను .
8. తాజా ఆకు కూరలను తిన వలెను , పాలకూరను ప్రతి రోజు తీసుకొన వలెను .
9. టమేట + కీర దోసకాయలను Salad లాగా తినవలెను .
10. Sweet Potato ని ఎక్కువగా తినవలెను .
11. క్యాల్షియం ( Calcium ).
ఈ జబ్బుని నివారించడములో calcium ఒక మంచి మందు .
ప్రతి రోజు
1 glass దేశీయ ఆవు పాలు త్రాగ వలెను .
మధ్యాహ్న భోజనము తర్వాత.
1 cup ఆవు పెరుగు + 1గ్రాము ( గోధుమ గింజ మోతాదు ) సున్నంని కలిపి తీసుకొన వలెను.
( OR )
ఆవు పాలు దొరకని యెడల.
ఉదయం పరగడపున..
1 గ్లాసు నీళ్ళలో + 1గ్రాము సున్నంని కలిపి త్రాగ వలెను .
# అండాశయంలో అండం ఉత్పత్తి అవుతుంది , విడుదల అవుతుంది .
# Urinary bladder లో వున్న అన్ని infections అన్నియు తొలగి పోవును . స్త్రీల యొక్క అన్ని సమస్యలు తొలగి పోవును .
12 . కర్బూజ / పుచ్ఛకాయ ( Watermelon ).
ప్రతి రోజు watermelon ను తిన్న యెడల PCOD , PCOS నుండి విముక్తి కలుగుతుంది.
13. పుదీన...
ఉదయం పరగడపున..
పుదీన ఆకులు + 1 గ్లాసు నీళ్ళలో మరగించి , త్రాగ వలెను .
( పుదీన Anti Androgen ).
Note..
# జీవన శైలిని మార్ఛు కొనవలెను .
# Weight Loss..
Pcod వలన బరువు పెరిగిన వారు..
Exercises , Aerobic Exercises , Yoga , Pranayam ద్వారా weight loss చేసుకొన వలెను .
*SHRI RAJESH TALAAN ( U.P)*
HINDI.
RAJESH TALAAN.
TELUGU
P. RAMA PRASAD.
No comments:
Post a Comment