మన ఆరోగ్యం ..... మన చేతుల్లో (52 )
దాల్చిన చెక్క గురించి .....
వాగ్భటులు చెప్పే మరో ముఖ్య వస్తువు దాల్చిన చెక్క. వాయువు ( వాతం ) యొక్క సంబంధమైన రోగాలు అస్తమా , ఉబ్బసం వాటిని నివారిస్తుంది. ఈ దాల్చిన చెక్క దగ్గు , జలుబు , స్ధూలకాయము వంటి కఫ సంబంధ వ్యాధులను కూడా నయం చేస్తుంది. కాబట్టి దాల్చిన చెక్కని కూడా ఉపయోగించుకోండి. దాల్చిన చెక్కని పౌడర్ చేసి వాడుకుంటే ఎక్కువ ఉపయోగం. ఇంకా బెల్లంతో కలిపి నూరుకుని తీసుకుంటే ఎంతో మంచిది. అలాగే తేనెతో కలిపి మర్ధనం చేసివాడుకుంటే కనీసం 50 రకాల రోగాలు నయం చేసుకోవచ్చును.
ఇలా మన వంటింట్లో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి.
" ఆరోగ్యమే ..... మహాభాగ్యం "
శ్రీ రాజీవ్ దీక్షిత్.

No comments:
Post a Comment