మన ఆరోగ్యం .... మన చేతుల్లో ( 50 )
మెంతుల గురించి.......
మెంతులు ఔషధాలగని. గొప్ప ఔషధం. ఇవి వాత + కఫరోగాల్ని తగ్గిస్తాయి. కానీ పిత్తాన్ని పెంచుతాయి.
పిత్త సంబంధరోగాలు , ఎసిడిటీ , అల్సర్ , పెప్టిక్ అల్సర్ ,.నోటిలోకి నీరు రావడం. భోజనం చేసిన రెండు గంటల తర్వాత నోటిలో రుచి ఉండటం , త్రేన్పులు , వెక్కిళ్ళు రావటం ఇవన్నీ పైత్యరోగాలు. ఈ పిత్త సంబందరోగాలు ఉన్నవారు తప్ప , వాత + కఫరోగాలు ఉన్నవారు మాత్రం మెంతులు బాగా తీసుకోవచ్చు.
వాత రోగాలు అంటే ,.కీళ్ళ నొప్పులు , భుజాల నొప్పులు , మోకాళ్ళు , నడుము నొప్పులు లాంటివి వున్నవారు.
మెంతులు ఉపయోగించే విధానం రాత్రి పూట ఒక గ్లాసు గోరువెచ్చని లేదా వేడి నీటిలో గానీ చెంచా మెంతులు నానబెట్టి ఉదయాన్నే బాగా నమిలి , నమిలి తినాలి. ఒకే సారి మింగి తినడం వలన అంత ప్రయోజనం ఉండదు. బాగా నమిలి తినడం వలన అది మీ లాలాజలంతో కలిసి లోనికి వెళ్ళి మీకు ఎక్కువ మేలు చేస్తుంది. మనవాళ్ళు ఎక్కువగా మెంతులని పచ్చళ్ళలో ఉపయోగిస్తారు. కొందరు వాము కూడా వేస్తారు. ఈ మెంతులు , వాము వేసిన పచ్చళ్ళలో ఔషధ విలువలు సమృద్ధిగా ఉంటాయి. నీటిలో నానిన మెంతులు , వామ్ కంటే పచ్చళ్ళలోని నూనెలో నానిన మెంతులు , వాములలో 20 రెట్లు అధికంగా గుణాలు ఉంటాయి.
మీరు పచ్చళ్ళలో మెంతులుగానీ , వాముగానీ , ఇంగువగాని ఇలాంటివి కలిసి వుంటే ఆ పచ్చడిని తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే అది పచ్చడి కాదు ఔషధం.
" ఆరోగ్యమే .... మహాభాగ్యం "
శ్రీ రాజీవ్ దీక్షిత్.

Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
No comments:
Post a Comment