Sunday, July 9, 2017

48.సృష్టిలో ..... జీవరాసులు

మన ఆరోగ్యం ..... మన చేతుల్లో ( 48 ).

సృష్టిలో ..... జీవరాసులు .

      ఈ సృష్టిలో మనిషి తప్ప అన్ని జీవరాసులు సక్రమమైన సమయంలో సక్రమమైన ఆహారం తీసుకుంటున్నాయి. మనిషి తప్ప అన్ని జీవరాసులు అంటే పిచ్చుకలు , ఆవులు , గేదెలు ఇలా ఏ ప్రాణినైనా గమనించండి , అవి ఉదయం లేపటంతోటే ఆహారాన్ని తింటాయి. రెండు గంటల తర్వాత నీళ్ళు గుటక గుటకగా తాగుతాయి. అందుకే వాటికి అధిక బరువు , గుండెపోటు డయాబెటిస్ వంటివి రాకుండా ఆరోగ్యంగా జీవిస్తొయి.

     డా ౹౹ రవీంద్రనాధ్ శ్యామ్ బాగ్ అనే ప్రొఫెసర్ ఒక కోతిని తీసుకుని ఆయన ప్రయోగం చేశారు. దానికి జబ్బు తెప్పించటానికి , ఎన్నో రకాల వైరస్లని ఇంజెక్షన్ ద్వారా ఇంకా రకరకాల పద్ధతుల్లో ఎక్కించి చూశారు. దానికి కొంచెం కొంచెం కొలెస్ట్రాల్ కూడా పెరగలేదు , ఏ జబ్బు రాలేదు. ఎందుకంటే వారు చెప్పారు కోతి ఉదయాన్నే ఆహారం తీసుకుంటుంది. నీటిని గుటక గుటకగా రెండు మూడు గంటల తర్వాత తీసుకుంటుంది అని చెప్పారు. ఇంకో రహస్యం చెప్పారు , కోతి రక్తంలో ఉండే ఆర్. హెచ్. ఫ్యొక్టర్ ఇది ప్రపంచములోనే ఆదర్శవంతమైనది. మన డాక్టర్స్ కూడా మన రక్తాన్ని కొలిచేది ఈ కోతి రక్తంలోని ఆర్.హెచ్చ్ ఫ్యాక్టర్ తో పోలుస్తారు.  ఇది మనకు చెప్పరు. అంత గొప్పది ఈ ఆహార నియమం.

  " ఆరోగ్యమే .... మహాభాగ్యం "

          శ్రీ రాజీవ్ దీక్షిత్ . 💐

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: