Saturday, February 25, 2017

గో ఆర్క్ వలన ప్రయోజనాలు Goark mind blowing benefits



బాబూ !  ఉదయం  లేచి   కొంచెం  గోధనం  త్రాగండి  అంటే   “ఛీ  అసహ్యం”  అంటారు   మీరు .
.
ఒక్కసారి  దానివలన  కలిగే  లాభాలు  చదవండి .  అందులో  ఏమేమి  ఉన్నాయో  చదవండి . ఎన్ని  వ్యాధులను తగ్గించగలదో  ఒక్క  సారి  చదవండి .  వీలయితే  ప్రింట్  తీసి  పది మందికీ  పంచండి .
.
గో  ఆర్క్  అని  పిలువబడే   ఔషధం  గోమూత్రాన్ని  డిస్టిలేషన్  చెయ్యడం  వలన   లభిస్తుంది .  అంటే   గోమూత్రాన్ని   సేకరించి   దాన్ని  వడగట్టి   మరగబెట్టి     ఆవిరిని  చల్లార్చడం   వలన  వస్తుంది . ఇది గోమూత్రం  తో పోల్చితే  చాలా  స్ట్రాంగ్  గా  ఉంటుంది .  దీనిని  అలాగే  తీసుకోకూడదు    .   ఎంత  గోమూత్రం  తీసుకుంటున్నారో  దానికి  అయిదింతలు  నీరు  చేర్చి  తీసుకోవాలి .
.

ఈ  గో  ఆర్క్  వలన  ప్రయోజనాలు
****************************

ఇది  సర్వ  రోగ  నివారిణి .  అధిక  ప్రయోజనం  చేకూర్చే  కొన్ని  వ్యాధులను  గురించి  చర్చిద్దాం
1. బరువును  తగ్గిస్తుంది   .  ఉదయం  లేవగానే  దంత ధావనం  ముగించి  మీరు  10   ఎం  ఎల్   నుండి 3 0 ఎం  ఎల్   గో  ఆర్క్   ను   100   నుండి  150   ఎం  ఎల్  నీటితో  చేర్చి   తీసుకోండి   .  నెలకు   రెండు  మూడు  కిలోల  బరువు  తగ్గుతారు
.
.
2. ఇది  కొలెస్ట్రాల్   ను  గణనీయంగా  తగ్గిస్తుంది .
.

3. మీ  నడుము  నొప్పి   మోకాళ్ళ నొప్పి  వంటి  వాత  రోగాలకు   ఇది  మంచి ఫలితాన్ని  ఇస్తుంది
.

4. ఇది  అంటి   ఆక్సిడెంట్   గా  పని  చేసి   మీ  బలహీనతను  దూరం  చేస్తుంది . వృద్ధాప్య  లక్షణాలను తగ్గిస్తుంది
.

5. మిమ్మల్ని  డీ టాక్సిఫై  చేస్తుంది . ఆధునిక     మందుల  వలన  శరీరానికి   కలిగే  నష్టాన్ని  నివారిస్తుంది
.

6. మధుమేహం  వలన  కలిగే   ఇతర నష్టాలను  నివారిస్తుంది  .  మధుమేహానికి   కూడా  పనిచేస్తుంది
.

7. గౌట్ , ఒడేమా --  శరీర  భాగాల  వాపులను  తగ్గిస్తుంది
.

8. శరీరం  లో  పాడయిన  కణాలనూ  కణజాలాన్నీ  తిరిగి  పునరుజ్జీవింప  చేస్తుంది
.

9. కాన్సర్  ఎయిడ్స్  వంటి  వ్యాధుల  వలన  కలిగిన నష్ట  పోయిన  కణాలను  తిరిగి పునరుజ్జీవింప  చేయ్యడం  లో  ప్రముఖ పాత్ర  పోషిస్తుంది
.

10. జీర్ణ  సంబంధ  వ్యాధులను (  అజీర్తి ,   ఎసిడిటీ )  నిర్మూలిస్తుంది
.

11. రుతుక్రమాన్ని క్రమ  పరుస్తుంది
.

12. మూత్ర  సంబంధ   వ్యాధులను  తగ్గిస్తుంది
.

13. జ్ఞాపక  శక్తిని   మెరుగుపరుస్తుంది
.

14.గోమూత్రంమూత్రపిండవ్యాధులు, కుష్ఠు, బొల్లి, దగ్గు, గజ్జి, పైల్సు, పాండు, పచ్చకామెర్లు, శ్వాసవ్యాధులు, కర్ణశూల, ముఖ, ఉదర వ్యాధులు ఎన్నింటినో పోగొట్టగలదు.. ఆవుదూడ మూత్రం క్షయరోగానికి చికిత్స. గోమూత్రంతో తడిపిన పట్టీని వ్రణాలకు వేస్తూ ఉంటే కేన్సరు, రాచపుండు కూడా తగ్గుతాయి.
.

గవ్యం   పవిత్రం  చ  రసాయనం  చ  పత్యం  చ  హృద్యం బలం  బుద్ది  స్యత
ఆయు :  ప్రదం  రక్త  వికార హరి  త్రిదోష  హృద్రోగ  విషాపహంశ్యత

MEANING  గోమూత్రం  అమృతం  మంచి  ఆహారం  గుండెకు మంచిది  మానసిక శారీరక ఆరోగ్యదాయని    ఆయుర్దాయని  పైత్య  నివారిణి  కఫాన్నీ    వాయువును తగ్గిస్తుంది   గుండె  జబ్బులు తగ్గిస్తుంది . విషాన్ని  హరిస్తుంది .  ఈ  రోజు  ఎయిడ్స్  ను  కూడా  తగ్గిస్తుంది Today many AIDS patients are taking cow urine therapy
.

మైగ్రేన్  తో పదిహేను సంవత్సరాలు   బాధ పడుతున్నవ్యక్తి   గోమూత్రం  తో  ఆరు  నెలల్లో  పూర్తిగా  తగ్గించుకున్నారు .  మానసిక  వత్తిడి   తగ్గించుకోడానికి   జ్ఞాపక  శక్తి పెరగడానికీ గోమూత్రం  మంచి  ఫలితాన్ని  ఇస్తుంది
.

గత  కొన్ని  సంవత్సరాలు పాటు   పరిశోధన  చేసి లక్షా  ఏభై  వేల  మంది  కి  ట్రీట్మెంట్   ఇచ్చిన cow urine Treatment and Research Center, Indor వారి  ట్రీట్మెంట్  లో 86  నుండి 90 శాతం  మందికి   మలబద్ధకం   పూర్తిగా తొలగిపోయింది .  మనకు  తెలుసు మలబద్ధకం లేకపోతే చాలా  వ్యాధులు   పూర్తిగా  నయం  అవుతాయి  (  చాలా  వ్యాధులకు  మూలకారణం  మలబద్ధకం )  .   ఒక  నెలలోనే  పూర్తి  ఆరోగ్యం  పొంది మలబద్ధకం  నుండి  విముక్తి  చెందాను  అన్నవారు  ఉన్నారు .
.

1. గోమూత్రం అనేక మైన   సూక్ష్మ   జీవులను  చంపగలదు(amazing germicidal power ) . అందువలన సూక్ష్మ  జీవుల  వలన కలిగే  అన్ని  వ్యాధులను గోమూత్రం  పోగొడుతుంది
.

2. ఆయుర్వేదం  ప్రకారం గోమూత్రం   త్రిదోష  హరం .   అంటే  వాతాన్నీ   కఫాన్నీ   పిత్తాన్నీ  కూడా సమపాళ్ళల్లో  ఉంచుతుంది .  అందువలన అన్ని  వ్యాధులనూ  పోగోట్టగలదు.

.  గోమూత్రం లివర్  పనితీరును  మెరుగుపరుస్తుంది .  అందువలన రక్తం  శుద్ది  అయ్యి వ్యాధులను  ఎదుర్కోగలిగే  శక్తి  పెరుగుతుంది
.
4.   మనశరీరం   లో  కొన్ని  సూక్ష్మ పోషకాలు  ఉంటాయి .  ఇవి  మూత్రం  ద్వారా  పోతూ  ఉంటాయి. అందువలన  మనలో  వృద్ధాప్య  లక్షణాలు   పెరుగుతూ  ఉంటాయి .  ఇవే  సూక్ష్మ  పోషకాలు  గోమూత్రం  ద్వారా  మనకు  అందడం  వలన మనలో  వృద్ధాప్య  లక్షణాలు  నివారింపబడతాయి .  అందుకే  గోమూత్రాన్ని  అమృతం  అంటారు .   గోమూత్రం  జీవనదాయని  

5.  గోమూత్రం   లో  రాగి   బంగారం వంటి  ఖనిజ లవణాలు  ఉన్నాయి .  అవి  మన  శరీరం  లోని  ఖనిజలవణాల  లోపాన్ని   పూడుస్తాయి . వ్యాదిరహితంగా  మన  శరీరం  తాయారు  అవుతుంది
.
.
6.  మానసిక   ఒత్తిడి  మన  నాదీ  వ్యవస్థను  దెబ్బతీస్తుంది .  గోమూత్రాన్ని  మేధా    హృద్య  అంటారు  అంటే  అది  మన  మెదడుకూ    గుండెకూ బలాన్ని  చేకూరుస్తుంది.  అందువలన మానసిక  ఒత్తిడి  తగ్గడం  గుండె  పనితీరు  మెరుగు  పడడం  జరిగి   గుండె  వ్యాధులూ    మానసిక  ఒత్తిడీ   తగ్గుతాయి
.

7.   మనం అధికంగా   వాడే  మందులు మన శరీరం   లో   తిష్ట  వేసుకుని శరీర  ఆరోగ్యాన్ని  దెబ్బతీస్తాయి ఈ  మిగిలిపోయిన  మందుల  వలన  మనకు వ్యాధులు  కలుగుతున్నాయి  .  దీనినే  మనం  సైడ్  ఎఫెక్ట్స్   అంటున్నాము . గోమూత్రం  ఈ  అధిక మోతాదులను  శరీరం  నుండి  బయటకు  పోయేలా  చేస్తుంది . దానివలన మీరు  వ్యాదులనుండి  విముక్తి  పొందవచ్చు .
.

8.  మన  పరిసరాల్లో  ఉన్న  ప్రాణశక్తిని[ electric currents (rays) ]  గ్రహించడానికి   మన  శరీరం  లో గోమూత్రం ద్వారా రాగి ని  శరీరానికి  అందించి  ఆరోగ్యాన్ని  పొందవచ్చు .  రాగి   శరీరానికి  తగినంత   గోమూత్రం  ద్వారా  అందించగలం .
.

9.   గోమూత్రం  త్రాగడం  ద్వారా  సాధుత్వం  పెరుగుతుంది .  అందువలన  మనం  మానసికంగా  స్థిర  చిత్తులమై  ఉంటాము  .  మానసిక  దౌర్బల్యం  వలన  అనేక  రోగాలను  కొని  తెచ్చుకుంటున్నాము  .  వాటినుండి  విముక్తి  పొందవచ్చు cow urine provides mode  of goodness .  Thus helps us to perform correct acitvities by mind .  Thus protects from diseases .
.

10.   గోమూత్రం  లో  గంగా  మాత  ఉంది  అని  పెద్దలు  అంటారు  .  గత  జన్మల   దోషాలను  కూడా  పావన్  గంగ  పోగొట్టగలదు  అంటారు   .  అందువలన   గోమూత్ర  సేవనం  వలన ప్రశాంత  చిత్తం  ఏర్పడుతుంది చిత్తం  ప్రశాంతం  అయితే  శరీరం  ఆరోగ్యవంతం  అవుతుంది
.

11. గోమూత్రం  విష   హరి .  అంటే  విశాలను  హరిస్తుంది  .  మన  శరీరం  లో   ఉన్న  టాక్సిన్స్   ను  పోగొట్టడం  వలన   మనం  ఆరోగ్యవంతులం  అవుతాము

12 . సర్వే  రోగాహి   మందాగ్నౌ  ..  అంటారు   .  అంటే    రోగాలకు  కారణం  మందాగ్ని   .  అంటే  సరిగా జీర్ణం  కాకపోవడం . గోమూత్రం   ఈ  మండగ్నిని  నివారిస్తుంది  .  జీర్ణ  శక్తిని  పెంచుతుంది .

chemical  description of cow urine as per modern concepts and cure of deseases ccordingly .
chemical  contents of cow urine

1. Nitrogen దీని వలన రక్తం  లోని దోషాలు తొలగింపబడతాయి .  మూత్ర సంబంధ  అవయవాలలోని  దోషాలను  సరి  చేస్తుంది . కిడ్నీలను  సరిగా  పని  చేసేలా   చేస్తుంది .
.
 
2.  Sulphar   పెద్దపెగులలో కదలికలను మెరుగుపరుస్తుంది .  రక్తాన్ని  శుద్ది  చేస్తుంది

  Ammonia  శరీరం  లో  మ్యూకస్ , బైల్, గాలి  లను  క్రమబద్ధం  చేస్తుంది . రక్తాన్ని  స్టెబిలైజ్  చేస్తుంది.

4. copper: అధిక  కొవ్వులను  కరిగిస్తుంది
.

6. Iron   ఎర్ర  రక్తకణాల  అభివృద్ధికీ హిమోగ్లోబిన్  పెరగడానికీ   సహకరించి   శక్తిని  పెంచుతుంది
.

7. urea:   మూత్రం  తయారవ్వడానికి విసర్జించడానికి   ఉపయోగపడుతుంది .  క్రిమి నాశని
.

8. Uric Acid:  గుండె  పెరుగుదల   (Enlargemenment ను  నివారిస్తుంది .  మూత్ర  విసర్జన  సాఫీగా  జరిగేలా  చేస్తుంది .  టాక్సిన్స్  ను  బయటకు  పోయేలా  చేస్తుంది
.

9. .Phosphate:  మూత్రాశయం  లో  రాళ్ళను   తొలగించడం   లో  సహకరిస్తుంది
 Sodium రక్త శుద్ది  చేస్తుంది .  ఎసిడిటీ  తొలగిస్తుంది
.

10. Potassium:  వంశపారం  పర్య  కీళ్ళ నొప్పులను  కూడా  తగ్గిస్తుంది .  ఆకలిని  పెంచుతుంది . కండరాలను పెంచుతుంది . బద్ధకం  తోలగిస్తుంది
.

11. Manganese:  కీటకనాశిని . గాంగ్రీన్  ను  నివారిస్తుంది.
.

12. Carbolic Acid : కీటకనాశిని .  గాంగ్రీన్  వలన  ఏర్పడిన నష్టాన్ని  నివారిస్తుంది
.

13. Calcium: క్రిమి  నాశని    రక్త  శుద్ది   చేస్తుంది .  ఎముకల   పటిష్ట  పరుస్తుంది
.

14. Salt: క్రిమి నాశని .   రక్తం  లో  ఎసిడిటీ   ని  కూడా  తగ్గ్గిస్తుంది
.

15. Vitamins A,B,C, D,E ముఖ్యమైన  విటమినులు   ఇవి
.

16. Minerals: ఇమ్యూనిటీ  పెంచుతాయి
.

17. Lactose: ఒత్తిడిని  తగ్గించడం    తృప్తిని   కలిగించడం   హృదయ  దౌర్బల్యం  పోగొట్టడం దాహాన్ని  పోగొట్టడం   చేస్తుంది
.

18. Enjymes జీర్ణ  వ్యవస్థను సక్రమంగా   చేసి ఇమ్యూనిటీ  పెంచుతాయి.

19.Water.  నీరు  జీవన  దాయని      రక్తం  పలుచగా  ఉండేట్టు  చేయడం     శరీర  ఉష్ణోగ్రత   క్రమ  పరచడం చేస్తుంది
.

20.Hipuric Acid: మూత్రం  ద్వారా  టాక్సిన్స్  బయటకు  పోయేట్టు  చేస్తుంది
.

21. Creatinin  క్రిమి    నాశని
.

22. Aurum Hydroxide:క్రిమి  నాశని   ఇమ్యూనిటీ  పెంచుతుంది .  అంటీ  బయాటిక్ అంటి  టాక్సిక్
.

గోవును రక్షించడం అంటే మనలను మనం కాపాడుకోవడం
అని తెలిసిన రోజున గానీ విషయ పరిజ్ఞానం లేని వారికి అర్ధం కాదు .
.

మన మెదళ్ళు మెకాలే చెప్పిన విషయాలు తప్ప ఇతర విషయాలను గురించి ఆలోచించడం మానేసి అది విజ్ఞానం కాదు అనే స్థితికి చేరాయి.
.

గోవు పాలు మాత్రమె  కాదు మూత్రమూ , పేడ కూడా చాలా విలువైనవి . అవి వట్టిపోయిన ఆవు నుండి కూడా వస్తాయి కనుక వాటిని కబేళాలకు తరలించకండి.

Sekarana :shivaraama krishna gaaru


No comments: