Monday, January 9, 2017

గోమాత గురుంచి గొప్ప విషయం.


మీకు తెలుసా ! Gwt

మనిషి మరణించిన తరువాత  యమపురికి వెళ్ళేదారిలో వైతరణి అనే భయంకరమైన నది ఉంటుంది. ఎలాంటి ఇబ్బందిపడకుండా ఈ నదిని దాటేందుకు ఏకైక ఉపాయం మనిషి బ్రతికి ఉన్నప్పుడు గోమాతను పూజించడమే..గోమాతను భక్తిశ్రద్ధలతో పూజించినవాడు మరణించిన తదుపరి వైతరణిని తేలికగా దాటగలుగుతాడని పురాణాలు చెపుతున్నాయి.

చనిపోయిన తరువాత తప్పనిసరిగా వైతరణిని దాటాలి అనే నియమం కమ్యూనిష్టులకు కూడా వర్తిస్తుంది. వైతరణిని దాటవలసి వచ్చినపుడు అయ్యో అనుకుంటే ప్రయోజనం ఉండదు. బ్రతికున్నప్పుడే జాగ్రత్త పడాలి.


సేకరణ: గౌరవనీయులు  శ్రీ  శివరామకృష్ణ గారు 

No comments: