* 7th November 1966. - భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు.
* 7 నవంబర్ 1966 నాడు పవిత్రమైన గోపాష్టమి పర్వదినం.
* దేశంలో సంపూర్ణ గోహత్యా నిషేధ చట్టాన్ని కోరుతూ పూజ్య ధర్మాచార్యులు, పీఠాధిపతుల నేతృత్వంలో దేశరాజధాని ఢిల్లీలో భారీ ప్రదర్శనను నిర్వహించారు.
* దేశంలోని అన్ని ప్రాంతాలనుండి వచ్చిన 5 లక్షలకు పైగా గోభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
* ప్రదర్శన పార్లమెంటు భవనం వద్దకు చేరుకోగానే ఆనాటి దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు పోలీసులు ప్రదర్శకులపై అత్యంత దారుణంగా, పాశవికంగా కాల్పులు జరిపారు.
* ఈ కాల్పులలో అనేకమంది ధర్మాచార్యులు, గోభక్తులు ప్రాణాలను కోల్పోయారు, వేలాదిమంది క్షతగాత్రులయ్యారు. వేలాదిమంది గోభక్తులను నిర్ధాక్షిణ్యంగా అరెస్టు చేసి జైళ్ళకు పంపించారు.
* చట్టం మాత్రం తీసుకురాలేదు.
* సంఘటన జరిగి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి.
గోమాత కొరకు ప్రాణాలర్పించిన గోభక్తులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ , వారి ఆశయం నెరవేరే విధంగా, నెరవేరేవరకూ అందరమూ ప్రయత్నిస్తామనీ, గో సంరక్షణయే మన తొలి కర్తవ్యమనీ, అందుకు అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తామనీ మనమందరం ఈ రోజు సంకల్పం గైకొనాలి.
* కొసమెరుపుగా ఇక్కడ మరొక విషయాన్ని చెప్పుకోవాలి.
" ఇందిరాగాంధీ గోభక్తులపై కాల్పులు జరిపించింది గోపాష్టమి నాడు. అంగరక్షకులు కాల్పులలో ఆమె మరణించిన రోజు గోపాష్టమి (అక్టోబరు 31, 1984).
శ్రీ రాజీవ్ గాంధీ మరణించిన రోజు ' అష్టమి'.
Goseva world project plan is best solution for all problems
Let us walk for Good cause
*******Goseva world***************
values-kindness-support
Refer previous articles and about Goseva world
Gosevaworld.blogspot.com
Facebook.com/Gosevaworld
Whats app and youtube
******** Cow for all******
No comments:
Post a Comment