Friday, August 18, 2017

వేడి నీళ్ళు త్రాగడం ?gwhm2

*వేడి నీళ్ళు త్రాగడం ?*

     వేడి నీటిని త్రాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి .

# వేడి నీరు త్రాగడం వలన ఎప్పటికీ మధుమేహం రాదు.

# ఆర్ధ్రరైటీస్ రాదు .

# కీళ్ళ నొప్పులు బాగా బాధించే వారికి ఆర్ధ్రరైటీస్ సమస్యలు రావు .

# కడుపు ఎప్పటికీ చెడిపోదు .

# ఉదర సమస్యలు , గొంతు సమస్యలు రానే రావు .

# దగ్గు కూడా రాదు .

# పడిశం పట్టదు . జలుబు రాదు .

# న్యూమోనియా వచ్చే అవకాశము లేదు .

#ఎప్పటికీ శరీరం అనవసరంగా బరువు పెరగటం జరుగదు . స్దూలకాయం రాదు .

      వేడి నీటిని త్రాగడం వలన మనకు కలిగే ప్రధానమైన ఉపయోగం *మనం వైద్యుణ్ణి సంప్రదించవలసిన అవసరమే రాదు.*

*వేడి నీళ్ళు త్రాగే పద్ధతి :-*

     ఉదయమే నిద్రలేచి ఒకటి లేక రెండు గ్లాసులు వీలైతే మూడు గ్లాసులు గోరు వెచ్చని నీరు త్రాగాలి . ఆ తరువాతనే మీరు శౌచక్రియలు , కాలకృత్యాలు తీర్చుకోవాలి . ఇది చాల విలువైన *ఔషధం* . మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే , మీకు ఔషధాలు అవసరం లేకుండా ఉండాలంటే , మనం ఎప్పుడూ రోగగ్రస్తులం కాకుండా పూర్తిశక్తి సామర్ధ్యాలతో ఉండాలంటే , అందుకు ఇది ఒక్కటే అత్యుత్తమమైన ఔషధం .

*గమనిక : మీరు నీళ్ళు ఎప్పుడు త్రాగినా గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగవలెను .*

       *శ్రీ రాజీవ్ దీక్షిత్*

No comments: