మన
ఆరోగ్యం .... మన చేతుల్లో ( 40 ). 
మల
బద్ధకం......
      రాత్రి పూట త్రిఫలాలు లేకుంటే రాత్రి పాలలో నెయ్యి ని కలిపి తీసుకోండి.
ఇలా 3 నెలలు తీసుకోవాలి. ఆయుర్వేదానికి సంబంధించి ఏదయినా నిరాటంకంగా 3 నెలలు తీసుకుంటే తర్వాత ఖచ్చితంగా 15 - 20 రోజులు ఆపాలి. ఆ తర్వాత మళ్ళీ
3 నెలలు తీసుకోవచ్చు. పిల్లలకు త్రిఫల 4 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఇవ్వవచ్చును. ఈ లోపు ఇవ్వాలంటే
ఉసిరి ఒక్కటే ఇవ్వవచ్చును. నిజానికి 14 సంవత్సరాల వరకు ఉసిరి మాత్రమే సరిపోతుంది. 
       పెద్ద వయస్సు వారికి మోకాళ్ళ నొప్పులు పోవాలంటే సున్నం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా భుజాల నొప్పులు మోచేతి నొప్పులకు నీటీని చిన్నగా గుటుక గుటక తాగటం అలవాటు చేసుకుంటే చాలు. 
      నిద్ర పట్టకపోతే నెయ్యి చుక్కలు ముక్కులో వేస్తే బాగా నిద్ర పడుతుంది. 
ఫ్రిజ్
పరిస్ధితి ఏంటి ......
       అస్సలు వాడవద్దు. కాదు తప్పనిసరి అంటే ఫ్రిజ్ లో నుంచి తీసిన
వస్తువును 45 నిమిషాలు  బయట
వుంచి అప్పుడు తీసుకోండి. ఇక ఫ్రిజ్ లో
నుంచి తీసిన ఏ వస్తువూ పాలతో
సహా మళ్ళీ పొయ్యి మీద వేడి చేయకుడదు. 
మంచినీరు
......
      ఇత్తడి , కంచి , స్టీలు పాత్రలో ఉంచినవి ఎప్పుడూ తీసుకోవచ్చు ను. రాగి పాత్రలో నీరు మీరు చెప్పులు వేసుకుని గానీ , చెక్క కుర్చీలో కూర్చొనిగానీ త్రాగాలి. కేన్ వాటర్ లో బ్లీచింగ్ వాడతారు
, కనుక కేన్ వాటర్ వాడవద్దు. 
స్త్రీలకు
......
         స్త్రీలకు వైట్ బ్లీడింగ్ అవుతుంటే ఆయుర్వేదంలో శతావరి అని వుంటుంది. ఈ చుర్ణం పాలలో
వేసి మరిగించి తాగవలెను. మెన్సస్ పిరీడ్ ( నెలసరి ) వచ్చినప్పుడు వచ్చే సమస్సలకు వేడి వేడి నీళ్ళలో నెయ్యిని కలిపి త్రాగాలి. నెలసరి జరుగుతున్నన్ని రోజులూ రోజుకు రెండు మూడు సార్లు త్రాగవచ్చును. అన్ని సమస్యలు తగ్గిపోతాయి. 
జీడిపప్పు
తప్ప ఏడ్రైప్రూట్  కూడా
బరువును పెంచవు.
సున్నం
తింటే నాలుక పగులుతుంటే నీళ్ళలో కలిపి లేదా పెరుగుతో కలిపి తీసుకోండి. తమలపాకులో కూడా సున్నం కలిపి తినవచ్చు. 
      " ఆరోగ్యమే ..... మహాభాగ్యం " 
               శ్రీ
రాజీవ్ దీక్షిత్.
 
 
 
No comments:
Post a Comment