గోసేవ వరల్డ్ ప్రారంభించినది దేని కోరకు:**********************************************దేశానికి వెన్నుముక రైతు, అన్నము పెట్టె రైతుకు వెన్నుముకైయినటువంటి, పాడి -పంటలకు ఆధారమైన ఆవు-ఎద్దులను కాపాడటం కోసము ప్రారంబించినదే గోసేవ వరల్డ్.దేశానికి రక్షణ సైనికుడు,దేశానికి వెన్నుముక రైతు-అందరికి అన్నము పెట్టేవాడు.
మనం కంటి నిండా నిద్ర పోతున్నాము అంటే సైనికుడి వల్ల అయితే, కడుపు నిండా తిండి తింటూ స్వేచ్ఛగా ఉండగలగుతున్నాము అంటే, రైతు వల్లనే! ఆవు -ఎద్దు(పాడి-పంటలు) రైతుకు ఆధారము.
మన అందరికి ఆవు పాల ఉత్పత్తులు లేకుండా రోజు గడవదు. గోవుని కాపాడుకుండటం ద్వారా అందరికి చక్కటి ఆరోగ్య వంతమైన జీవనాన్ని ఇవ్వడమే గోసేవ వరల్డ్-ఫార్ములా, అంటే అన్నిసమస్యలకు పరిష్కారము."ఒక దేశం యొక్క గొప్పతనాన్ని మరియు నైతిక పురోగతిని, ఆ జాతి జంతువుల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో చూసి అంచనా వేయవచ్చు. నా దృష్టిలో గోవు/ఆవు సంరక్షణ అంటే నిస్సహాయంగా మరియు బలహీనంగా ఉండే ప్రాణులను సంరక్షించుట"- మహాత్మా గాంధీ
Next
No comments:
Post a Comment