గుండె వేగం ఏమి చెబుతోంది?
-----------------------------
గుండె మనం పని చేస్తున్నప్పుడు వేగంగాను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నెమ్మదిగాను కొట్టుకుంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే
వ్యాయామం చేస్తున్నప్పుడు గరిష్ట వేగంతో కొట్టుకోవడం ఎంత కీలకమో విశ్రాంతి తీసుకునేప్పుడు నెమ్మదిగా కొట్టుకోవడమూ అంతే అవసరం
ఒక వేళ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరిగే కొద్దీ అకాల మరణం ముప్పూ పెరుగుతోందని చైనా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు
మనం పడుకున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకునేప్పుడు గుండె నిముషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది.
60 నుంచి 80 సార్లు కొట్టుకునేవారితో పోలిస్తే విశ్రాంతిగా వున్నప్పుడు 80 కంటే ఎక్కువసార్లు కొట్టుకునేవారికి ఏ కారణంతోనైనా ముందుగా మరణించే ముప్పు 45 శాతం ఎక్కువగా ఉంటున్నట్లు కింగ్ డావ్ విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్ డాంగ్ ఫెమ్గ్ ఝాన్గ్ చెబుతున్నారు.
దీనిని బట్టి విశ్రాంతి సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం అనారోగ్యానికి హేతువుగా భావించ వచ్చు అని చెబుతున్నారు.
మణికట్టు వద్ద వేళ్ళతో కాస్త అదిమిపట్టి ఎవరికి వారే గుండె వేగాన్ని తెలుసుకోవచ్చు
Sekarana shaym sundar gaaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:
Post a Comment