Saturday, December 17, 2016

News and Events


News and events:last update 27th march 2017


ఉచిత సేంద్రియ వ్యవసాయ శిక్షణా తరగతులు మరియు గోఆధారిత ఉత్పత్తులు తయారీ విధానం పై శిక్షణ

☘ *‘మానవతా’ సేవ కార్యక్రములో భాగముగా తేది 02-04-2017న వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, మిరాశపల్లి  గ్రామములోని మానవతా విశ్వ విద్యాలయము నందు*, నిపుణుల పర్యవేక్షణలో రైతులకు అవగాహన సదస్సు, ఉచిత సేంద్రియ వ్యవసాయ శిక్షణా తరగతులు మరియు 03.04.2017 తేదిన  గోఆధారిత ఉత్పత్తులు తయారీ విధానం పై  శిక్షణ ఉదయం 8 గం|| నుండి సాయంత్రం 5 గం|| నిర్వహించబడుతున్నవి.

🍀 సేంద్రియ వ్యవసాయ శిక్షణా తరగతులు ముఖ్య అంశాలు:

🔹భుసార పరీక్షలు గురించి అవగాహన
🔹కషాయాల తయారీ
🔹విత్తనాలు నాటే ముందు వాటిని శుద్ధి చేసే విధానం

🌸03.04.2017: ఉచిత గోఆధారిత ఉత్పత్తులు శిక్షణా అంశాలు
🔹దేశీయ ఆవు పేడ, మూత్రం ద్వార రసాయన రహిత షాంపు, దూప్ స్టిక్స్
🔹 సబ్బులు, కంటి చెవి, దంతములుకు ఔషధములు, షుగర్ వ్యాధికి, గ్యాస్ ట్రబుల్ కు మందులు
🔹హెర్బల్ పౌడర్, చర్మానికి, ముఖముకు ఆయింట్మెంట్, క్రీములు తయారీ విధానం
🔹పంచగవ్య ఉత్పత్తులు, గోమూత్ర అర్క తయారీ విదానం
🔹అన్ని నొప్పులుకు ఆయింట్మెంట్ బామ్

ఈ శిక్షణా తరగతుల నమోదుకు మరియు మరిన్ని వివరములుకు సంప్రదించవలసిన  ఫోన్ నంబర్స్: 91-9966673111, 9966673293  లేదా www.manavata.org ని సందర్శించగలరు 🙏🏻🙏🏻
**************************************************************************


ప్రకృతి సేద్యం దేశీ ఆవుతో సాధ్యం- శిక్షణా తరగతులు
------------------------------------------------------


వ్యవసాయానికి ఎవరు సాయం అనే విషయం తెలుసుకోవాలని ఉందా?
రసాయనాలతో చేసే వ్యవసాయం భూమికి నీరసం,నిస్సారం, వ్యయం, ఆత్మహత్యలు ఖాయము, మరి ఉందా పరిస్కారము?

అవును!ఇందుకు ప్రకృతి వ్యవసాయమే పరిస్కారము.ప్రకృతియే సర్వజీవులకు ఆధారము,ప్రకృతి మనకు ఇవ్వడానికే ఉంది. అది మననుండి వసూలు చేయదు.ప్రకృతి సహజముగా చేయునది పాడి-పంట, పాడి ఉంటేనే పంట ఉంటుంది.భూసారమును పెంచుటకు దేశీ ఆవు ఆధారము. ఈ భూసారమును పెంచే సూక్ష్మజీవులు కేవలము దేశీ ఆవు నుండి మాత్రమే ఉత్పత్తి అవుతాయి. మరి ఈనాడు రైతు ఈ దేశీ ఆవును పోగొట్టుకున్నాడు-కష్టాలు పాలైనాడు. దేశీఆవును రక్షించు కొకపోతే ప్రకృతిలోని సర్వజీవులకు రక్షణలేదు. దేశీ ఆవు ఆధారంగా చేసే వ్యవసాయము ప్రకృతి మార్గము,ఫలాసారము, సుస్థిరము. ఇదియే"ప్రకృతి వ్యవసాయము".ఉన్నతమైన ఆలోచనలను ఆచరింప చేసే "గో ఆధారిత ప్రకృతి వ్యవసాయము" ఉత్పన్నమైనది.ఇందులో రైతుది పని మాత్రమే, పనితనము ప్రకృతిది. రైతు కేవలము పర్యవేక్షకుడు మాత్రమే.అందువలన ఈప్రకృతి వ్యవసాయము లాభదాయకమైనది, సుస్థిరమైనది. ఇదియే ఈశిక్షణ లక్ష్యము.

■ప్రారంభము: ఏప్రిల్ 3వ తారీఖు 2017,మరియు ప్రతి నెల మొదటి సోమవారము.
■★శిక్షణా కాలము: ఉదయము 9:00 గంటల నుండి సాయంత్రము 4:30గంటల వరకు.(ఒకరోజు)
■★శిక్షణ రుసుము: రూపాయలు 100/- మాత్రమే(నిర్వహణ ఖర్చుల కొరకు).
■★శిక్షణ నిర్వాహకుడు: నాగరాజు,బసంపల్లి గ్రామము, ఫోను నంబరు 9440746074.
■వివరములకు : నారా పార్థసారధి,ఫోను నంబరు:9663367934,ఈ-మెయిల్:saradhinara@gmail.com, పి. లక్ష్మయ్య, ఫోన్ నంబరు:9440566069
--------------------------------------------------------------



Last update 24-12-2017

*PRACHIN Organic* & Natural Products and *ASHWIN Panchgavya* Clinic brings *Ancient Panchgavya Treatment* @ Miyapur
------------------------------------------------------
*Treatment by:*
*Vaidya Smt. CH. Sridevi Varma ji* (expert in Naadi Pariskha, Panchagavya therapy, Kriya yoga, Acupressure and Acupuncture)
-----------------------------------------------------
*Treatment for:*
Diseases caused by imbalances in Vata, Pitta & Kapha can be cured by Swadeshi Panchagavya Vaidya.

List of diseases that can be cured includes (but not limited to) Neuro problems, Nervour problems, Diabetes, BP, Arthritis, Cancer, skin diseases & allergies, gastritis, Asthma, Obesity, kidney disorders, Thyroid, Heart problems, Sciatica, Back Pains, Joint pains, Knee problems, Vitamin Deficiency and many other Chronic and Acute diseases.
-----------------------------------------------------
*Treatment through:*
Naadi pariksha & Complete Body analysis through Vedapulse with Ayurvedic printed report, Traditional Ayurvedic Acupressure, Acupuncture, Disease centric Twist Therapy, Yoga and Pranayam. Analysis of root cause of the ailments and Detailed diet suggestions based on the ailments.
--------------------------------------------------------
Date: *4th March 2017 (Saturday)*
Time: *10 am - 2 pm.*
Venue: *PRACHIN Organic & Natural Products,*
Shop no. C5, Sree Rama Towers, Besides Shankara Netralaya, Opp KFC, Below Ring View Restaurant, Miyapur Main Road, Hyderabad – 500049.
------------------------------------------------------
*Treatment with prior appointment*
For Appointment, please call or whatsapp:
*Sri.Udit Mankar* @ 9949050510
----------------------------------------------------
*Important Note: For best results*
----------------------------------------------------
Have belief on Goumata and Come empty stomach or 3 hours after food.
 ---------------------------------------------------------
*Jai Goumata!!!*


############################$###$##############
Last update 17.02.2017

JAI BHARAT JAI GAUMATA
🔶🔶🔶🔶🔶🔶🔶🔶

We are happy to announce that As a part of *Survive of  GAUMATA and GAUSHALA* GAUSUDHA SWADESI TEAM conducting one day  Panchagavya swadesi items training program in BHEL,LINGAMPALLI HYDERABAD, TG  On  *19th (SUNDAY) February 2017 morning 8Am - 6Pm*
🔶🔶🔶🔶🔶🔶🔶🔶

*15 TO 20 SWADESI  PANCHAGAVYA GAU PRODUCTS*

*Language*: Telugu, English

*Products*

🔸Chemical free shampoo for Dandruf and Hairfall

🔸Kesar Panchgavya facepack(2 varients)

🔸Desi Cow Ghee Kajal

🔸Pain relieving Balm

🔸Gomutra Arka

🔸Gomutra Ghanavati

🔸Gautheertha All Purpose Liquid

🔸Chemical free Handwash

🔸Panchgavya Grit & nasal Drop

🔸Gastric trouble and Constipation medicine

🔸Pain relieving Oil

🔸Dantmanjan

🔸 Diabetic powder

🔸Herbal bath powder

🔸Ear Drops

🔸Nasal Drops

🔸Eye Drops

🔸Gomutra Phenyle

🔸Masquito Dhoop Sticks

🔸Ointments for Skin diseases

 ✴ *Trainers* Venkat,Satish,Santosh,Prasuna, Suresh are Specialist in yoga therapy and expert in Panchgvaya Products making

✴ Following Topics will be covered based on the time availability

#Simple home remidies

# Panchgavya Dinacharya

# Balancing Vata,Pita and Kapha with Panchgavya

#Introduction to panchgavya therapy

#DONATION : *₹1000* (Including 3 times food)

Venue: *Sri Jayalaxmi Matha Yoga Center, BHEL, LIG. Near LIG Bus Stop. Hyderabad 32*

📋As soon as you inform us,then we will confirm your registration
📢 spread this wonderful useful  message to your beloved persons

👉🏼
👉🏼 *Your registration donations for sustain VENUGOPALA GOSHALA at Meghanagadda*

U can pay through online also
💰Name: m. Suresh
Bank :axis bank
Ac no: 916010006273292
Branch: serlingampalli
Ifsc code: UTIB0001457

📱 for registration confirmation plz call to

Prasuna 9393655222
Suresh. 9394804640
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼




#####################################
please use this oppurtinity
last update:0:02:2017
ఆవు పేడతో ఔషధ ఉపయోగాలు  -


 * గర్భము నందు మృతిచెందిన పిండము బయటపడుటకు  -

     ఆవుపేడ రసము 70ml , 125ml ఆవుపాలలో కలిపి త్రాగించుచున్న గర్బము నందు మృతి చెందిన పిండము బయటపడును.

 *  ముడ్డి తిమ్మిరి హరించుట కొరకు  -

     వెచ్చచేసిన ఆవుపేడతో గుదస్థానం యందు కాపడం పెట్టుచుండిన యెడల తిమ్మిరివ్యాధి హరించును .

 *  అతిచెమటలు తగ్గుట కొరకు  -

      ఎండించిన ఆవుపేడ చూర్ణము ఉప్పువేసి మగ్గబెట్టిన పాతకుండని చూర్ణం చేసి ఈ రెండు చూర్ణాలు కలిపి నూరి ఆ చూర్ణముతో రెండు పూటలా శరీరానికి నలుగు పెట్టుకొనుచుండిన యెడల అతి చెమటలు తగ్గిపోవును.

 *  వళ్ళు దురదలు తగ్గుట కొరకు  -

       ఆవుపేడ వంటికి పట్టించుకోని మర్దన చేసి ఒక గంట ఆగిన పిమ్మట వేడినీటితో స్నానం చేయుచుండిన యెడల దురదలు తగ్గిపోవును .

 *  మశూచికం పొక్కులు హరించుట కొరకు -

      వస్త్రగాలితం పట్టిన ఆవుపేడ పిడకల బూడిద ను మశూచికం పొక్కుల పైన , పుళ్లపైనా చల్లుచుండిన త్వరగా మానిపోవును.

 *  చీమలు పట్టకుండా  -

      వండుకున్న ఆహార పదార్దాలు గిన్నెలను బూడిద పైన పెట్టిన యెడల చీమలు పట్టకుండా ఉండును.

 *  కడుపులో , పేగులలో క్రిములు హరించుట కొరకు  -

      రెండు తులముల ఆవుపేడ పిడకల బూడిద ను పది తులముల నీళ్లలో కలిపి వడబోసి ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు త్రాగుచుండిన యెడల కడుపు పేగులలోని క్రిములు 5 నుంచి 6 రోజుల్లొ చనిపోవును.

 *  దంతాల బలముకు  -

      ఆవుపేడతో చేయబడిన పిడకలు ను నిప్పులలో కాల్చి నీళ్లలో వేసిన యెడల నల్లగా బొగ్గువలే అగును. తరువాత వాటిని తీసి ఎండించి చూర్ణం చేసి భద్రపరుచుకొని ఈ చూర్ణముతో ప్రతినిత్యం పళ్ళు తోముకోనుచున్నయెడల దంతములలో క్రిములు , చిగుళ్లు వాపులు హరించి దంతములు ఆరోగ్యవంతముగా ఉండును.

  *  క్షయ , మలేరియా క్రిములు హరించుట కొరకు  -

     మంచి నీటితో కొంచం ఆవుపేడ కలిపి వడకట్టి ఆ రసము రోగి చేత త్రాగించుచుండిన యెడల క్షయ , మలేరియా జ్వరం , కలరావ్యాధి హరించును .

 *  గజ్జి , చిడుము  హరించుటకొరకు  -

       ఆవుపేడ వేసి కట్టుచుండిన గజ్జి , చిడుము హరించును . సెగగడ్డలు కూడా హరించును .


       క్షయవ్యాధిగ్రస్తులు పడుకునే గదిలో పక్కలపై , గదిగోడలపై గోమూత్రం , ఆవుపేడ రసం చల్లుచుండిన ఇలా చేయడం వలన క్షయ తొందరంగా తగ్గిపోవును .


              కాళహస్తి వెంకటేశ్వరరావు

               అనువంశిక ఆయుర్వేదం

                       9885030034
***********************************************

FREE Training in
Nadi Pariksha  n
Panchagavya ChiKitcha N Psychology course.
By Vaidya Lakshman Sharma
Psychologist n
MD Panchagavya.
See complete profile
Blissfulminds.org

- For Spiritual Development, health n employment

&

Yoga Instructor
Course ( YIC).
BY SVYASA Yoga University
- internationaly valid certificate course for health and employment,


Batch one: 3months

1.YIC, monday to friday morning 10.30 to 12.30

2. Free Nadipariksha.. Course, thursday  n friday 12 to 2 pm.

Batch two: 3 months

 1. YIC, week ends, sat n sun , morning 7am to 1pm.

 2. Nadipariksha..course, sat n sun. 1 to 3pm.

Classes started, admissions are in progress.

Contact
Lakshman Sharma
Wts app no: 9573226228
Navya:  86861 86129
Rajeshwar Rao garu:
94495 96039

Venue: Dawn org, road no 6 , Rk puram, kothapet ,hyd.

Share info to all


******************************************
Jaya Guru Datta Sri Guru Datta!

Ashwin Panchgavya clinic is organising Naadi pariksha and panchgavya chikitsa in our cities state of the art àswadeshi supporting EMERALD MITHAI SHOP BANJARA HILLS .

By Vaidya Sridevi Varma .Ch

Treatments:
Naadi pariksha manual test,  complete body analysis through Vedapulse with Ayurvedic printed report.

Analysis on root cause of the ailments.

Panchgavya medicines for all ailments along with the traditional Ayurvedic acupressure,  acupuncture, Disease centric  Twist Therapy, yoga and praanayam Suggestions.

Detailed dietary suggestions based on the ailments.

Date:11th February

Venue : Dr. Rangareddy House. First floor, Above Emerald mithai Shop. Road no.13, Banjara Hills. (Land mark Ministers quarters Road, Back side if Taj-Banjara Hotel.)

For appointments please call :
Nishu:    9704316789
praveen :7013428720

Per day only 20 patients.
Consulation fee 500 rupees medicine separate charge
_________________________________________


*⛳NATION WELL BEING⛳*THROUGH *DESI COW* BASED AGRICULTURE, HEALTH AND ENVIRONMENTAL PROTECTION ... 🙏

We are very happy😀 to inform you all that we are conducting *training programme* on Desi cow based Health. 👌

Course: :- Basic knowledge & role of *vatta , pitta & cough for Sound health* of 100 years ... ✌⛳✌& Learn making different types of Panchagavya products for daily use.

Language: *English and Telugu*

List Panchgavya Products making / learning by practical...

1) Panchgavya dantmanjan.

2)  Panchagavya bath powder.

3) Panchagavya shampoo.

4) Sanjeevani GAVYA THRIPALA.

5) Sanjeevani gau-amruith ( liquid )

6) Sanjeevani Panchgavya Ghanvati.

 7) Gau kshar Ghanvati & Gaujal for weight Gain.

8) Gau kshar Ghanvati & Gaujal for weight loss.

9) Gavya phenyl.

10 ) Gavya Mobile anti-radiation chip.

Trainer : *Dr. Suresh G, M Pharma,  MD (panchagavya)*  Well experienced in Panchagavya therapy & Panchgavya medicinal products research & development.
*Gold performer* of Batch 2013 🏆🎖🏆. *15 years of experience* in pharmaceutical industry.

 * (Demo of making products, packing and marketing support will be provided)

🏡Venue : Dhyanahitha High School, Pragathinagar, kukatpally, Hyderabad.

🗓Date : 8/01/2017

🚩Dakshina :Rs.600/

*Note*: those who are interested they can purchase demonstrated products *at production cost.*

🌞Contact persons🎯
Sri Hariprasad 9246281789,
sri Ybv Narayana 9502554959.
--------______--________-----_____--
Check venue date below

NATION WELL BEING THROUGH DESI COW BASED AGRICULTURE, HEALTH AND ENVIRONMENTAL PROTECTION
We are very happy to inform you all that we are conducting training programme on Desi cow based Health.
Course: Panchagavya. Importance of panchagavya, different types of Panchagavya, uses.
Products:panchagavya danthamanjir,panchagavya bath powder,panchagavya shampoo and most useful for all types diseases GAVYA THRIPALA
Trainer :Dr.Surest,MD (panchagavya)  well experienced and first time in India doing Ph.D in Panchagavya
Venue: Dhyahitha High School, Pragathinagar, kukatpally,Hyderabad.
Data :8/01/2017
Fee:Rs.600/
Note: those who are interested they can purchase demonstrated products at production cost
Contact persons :Sri Hariprasad 9246281789,sri Ybv Narayana 9502554959

Those interested in Gothulabaram please contact praveen, Shabad 9849910290




Posted :Dec 29 2016

🙏sri venkateswara pancha gavya chikitsatha🙏
☘PANCHAGAVYA CHIKITSA AND AWARENESS CAMP ☘
In HYDERABAD

Vaidya RAJESH JI
Vaidya KARTHIKESWAR JI
Qualification:
M.D.Panchagavya
M.D.Yoga


🏠.* VENUE......
SAIBABA TEMPLE
VIVEKANANDA NAGAR
MADHAPUR ROAD
BORABANDA
HYDERABAD




*📆.Days / Time* :-
29th of January 2017
9:00 am to 7:00pm
*Services Available* :-
🍀Panchagavya medicines and diet

🌾. nutritional supplements for progressive health.

For.appointment☎.Rajushetty  9030036524
          RAJESH
        9989491922
       VAIDYA KARTHIKJI
       7207244000

⛳Jai Gaumata⛳

----------------------------









News on december 2016

No comments: